Variables క్రియేట్ చేయడం ద్వారా బ్లాగు టెంప్లేట్ ఎడిటింగ్ మరింత సులభంగా

బ్లాగరు టెంప్లేట్ లను ఎక్కువగా ఎడిట్ చేసేవారు తామే సొంతంగా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా మరింత సులభంగా బ్లాగ్ థీమ్ ను ఎడిట్ చేయగలరు.
అసలు ఈ టెంప్లేట్ వేరియేబుల్స్ ఏంటీ అంటారా?
ఏమీలేదండి. కోడింగ్ ఎక్కువగా తెలియని వారు సులభంగా తమ బ్లాగు ఫాంట్స్ మరియు కలర్స్ మార్చుకోవడానికి వీలుగా టెంప్లేట్ లో ముందుగానే కొన్ని వేరియేబుల్స్ క్రియేట్ చేసి ఉంటారు.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials
ఉదా:కు బ్లాగరు లేఅవుట్ సెట్టింగ్స్ లో ఉన్న Fonts & Colors లో మనము మార్చుకునే సెట్టింగ్స్ ఈ వేరియేబుల్స్ ద్వారా క్రియేట్ చేసినవే.
ఇలా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడికక్కడే కలర్ మరియు ఫాంట్స్ లాంటివి మార్చుకొని వెంట వెంటనే లైవ్ ప్రివ్యూ చూస్తూ మనకు నచ్చినవి సెలెక్ట్ చేస్కొని సేవ్ చేయవచ్చు.
అంటే ఈ వేరియేబుల్స్ వల్ల ప్రతీసారి HTML లోకి వెళ్లి ఎడిటింగ్ చేసే బాధ తప్పుతుందన్నమాట.ఓకే.. అర్థమయ్యింది కదా..?
ఒక్కో టెంప్లేట్ కు డీఫాల్ట్ గా కొన్ని వేరియేబుల్స్ మాత్రమే ఉంటాయి.

అదనంగా ఒక వేరియేబుల్ ను ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం.
ఉదా:కు minima టెంప్లేట్ లో సైడ్ బార్ కి బ్యాక్ గ్రౌండ్ మార్చి చూడాలి.

mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials
ఈ టెంప్లేట్ లో సైడ్ బార్ బ్యాక్ గ్రౌండ్ కు వేరియేబుల్ లేదు  కాబట్టి ప్రతిసారీ html కోడ్ లో ఎక్కడుందో చూసి మార్చాలి. కాబట్టి ఈ టెంప్లేట్ కి సింపుల్ గా ఒక వేరియేబుల్ క్రియేట్ చేద్దాం.
మిగిలిన ట్యుటోరియల్ ఈ లింక్ లో చూడగలరు

బ్లాగు పోస్టులను slide show చేయడానికి బెస్ట్ widget

మీ బ్లాగు లో ఉన్న అన్నీ పోస్టులు స్లైడ్ షో వలె ప్లే అవుతుంటే రీడర్స్ చాలా ఈజీగా అన్నీ పోస్టులను చూడగలుగుతారు కదా! మరింకెందుకాలస్యం.. చక చకా ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో పెట్టేసుకోండి.
demo1: http://mahigrafixdemo.blogspot.com/
demo2: http://superblogtutorials.blogspot.com/
1. ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి.

కోడ్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.

2. పై కోడ్ లో "http://superblogtutorials.blogspot.com "ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి. తర్వాత "learn blog edit - Post List" ను మీ బ్లాగు టైటిల్ తో రీప్లేస్ చేయండి.

3. ఇక మీ బ్లాగు లోని పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/JavaScript లో పై కోడ్ ను యాడ్ చేసి, సేవ్ చేయండి. అంతే ఇక మీ బ్లాగులో కూడా ఇక పోస్టుల స్లైడ్ షో ఏర్పడుతుంది.

మీ బ్లాగు విజిటర్స్ తో ఛాట్ చేయాలనుకుంటున్నారా?

మీ బ్లాగు విజిటర్స్ తో ఇపుడు మీరు సులభంగా ఛాట్ చేయవచ్చు. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.yaplet.com

1. add a chat to your site: కేటగిరీకి ఎదురుగా ఉన్న Chat here ను క్లిక్ చేయండి.

2. మీకు నచ్చిన బటన్ ను సెలెక్ట్ చేస్కొని కోడ్ కాపీ చేయండి.

3. ఆ కోడ్ ను మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి సేవ్ చేయండి.

అంతే మీ బ్లాగులో కూడా సెపరేట్ ఛాట్ రూమ్ ఏర్పడుతుంది.

దీనిలో రెండు రకాల ఛాట్ కోడ్ లు ఉంటాయి. 1. పాపప్ ఛాట్ : ఈ కోడ్ ద్వారా మరొక విండోలో ఛాట్ రూమ్ ఓపెన్ అవుతుంది. 2. సైడ్ బార్ ఛాట్ : ఈ కోడ్ ద్వారా మీ బ్లాగులోనే కుడివైపు ఒక సైడ్ ఛాట్ బార్ ఏర్పడుతుంది.

ఇక Blogger నుండే Readmore... link పొందండి - Tutorial

బ్లాగర్ టెంప్లేట్లకు ఇక బ్లాగర్ వాళ్లే రీడ్ మోర్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు.

మీ పోస్టులకు రీడ్ మోర్ సదుపాయాన్ని పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

Demo: http://mahigrafixdemo.blogspot.com/

1. మొదట http://draft.blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవండి.

2. తర్వాత ఈ క్రింద చూపిన విధంగా Settings >> Basic >> Select Post editor >> Updated post editor ను సెలెక్ట్ చేసి సేవ్ చేయండి.

Back to top button for your blogs - Tutorial

ఈ Blog లో రైట్ డౌన్ కార్నర్ లో ఉన్న బ్లూ కలర్ బ్యాక్ టూ టాప్ బటన్ ను బ్లాగులకు ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

1. blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత మీ బ్లాగు Edit HTML ను క్లిక్ చేసి </body>
ట్యాగ్ కు పైన ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి. లేదా Add a Gadget లో HTML/Javascript లో ఈ కోడ్ ను కాపీ చేయండి. ఇక మీ బ్లాగుకు కూడా ఇలాంటి బటన్ ఏర్పడుతుంది.

See code at MahiGrafix Forums


blog width పెంచడం ఎలా? - tutorial

ఏదైనా బ్లాగులో పోస్ట్ బాడీ విడ్త్ ను గానీ, సైడ్ బార్ విడ్త్ ను గానీ ఎలా పెంచాలో మరియు ఎలా తగ్గించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

ఇలా విడ్త్ లు పెంచడం, తగ్గించడం అనేది ఆయా బ్లాగులకు ఉపయోగిస్తున్న టెంప్లేట్ లలోని css code పైన ఆధారపడి ఉంటుంది.
ఉదా:కు ఇక్కడ మినిమా టెంప్లేట్ ఉపయోగించిన బ్లాగుకు ఎలా విడ్త్ మోడిఫై చేయాలో తెలుపడం జరిగింది.
దీన్ని ఆధారంగా చేస్కొని ఇతర బ్లాగు టెంప్లేట్ లలోని css (Cascading Style Sheets) code ను సులభంగా గుర్తించి మోడిఫై చేయవచ్చు.

ఈ క్రింది ఇమేజిలో గమనించండి

ఇక్కడ టోటల్ బ్లాగు యొక్క విడ్త్ 660px గా చూపడం జరిగింది. దీనిని మినిమా టెంప్లేట్ లో ఉన్న css code లో #outer-wrapper { width: 660px; గా మనం గుర్తించవచ్చు.

తర్వాత పోస్ట్ బాడీ విడ్త్ అంటే మనం పోస్టు చేసిన మ్యాటర్ యొక్క విడ్త్ మినిమా టెంప్లేట్ లో #main-wrapper { width: 410px; గా మనం గుర్తించవచ్చు.

మనం గాడ్జెట్స్ కోసం ఉపయోగించే సైడ్ బార్ యొక్క విడ్త్ ను ఇక్కడ #sidebar-wrapper { width: 220px; గా మనం గుర్తించవచ్చు.

ఇక్కడ సైడ్ బార్ కు మరియు బాడీపోస్టుకు మనం ఉపయోగించిన విడ్త్ లు 220+410=630px. మిగిలిన 30 px ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ గా మనం గుర్తించవచ్చు.

కాబట్టి సైడ్ బార్ విడ్త్ పెంచాలన్నా మరియు పోస్ట్ బాడీ విడ్త్ పెంచాలన్నా టోటల్ బాడి విడ్త్ కు కూడా ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే టెంప్లేట్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది.

ఈ విడ్తులను మోడిఫై చేయడం ద్వారా మనకు కావలసిన విడ్తులను బ్లాగులకు పొందవచ్చు.

Read remain from MahiGrafix Fourms


మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్

బ్లాగులకు, వెబ్సైట్స్ కు మరియు విజిటింగ్ కార్డ్స్ కు ఈ లోగో డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీదైన ప్రత్యేక ముద్ర వేయవచ్చు.ఇందులో ఉన్న రెడీమేడ్ టెంప్లేట్స్ నుపయోగించుకొని మీరు చిటెకలో లోగోలు తయారు చేయవచ్చు. అంతే కాకుండా మీ స్పెషల్ లెటర్స్ తో లోగోను తయారు చేయాలనుకుంటే ఇందులో ఉన్న వందల షేపులకు మీకు కావలసని రంగులను నింపుకొని, షేపుల రూపును మీకు కావలసిన విధంగా మార్చుకొని సొంత లోగోలను తయారు చేయవచ్చు.

ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లో రెడీమేడ్ టెంప్లేట్ నుపయోగించి లోగోను ఎలా తయారు చేయగలమో చూడండి.

Download This software from mahigrafix forums
...
...

బ్లాగులకు, వెబ్సైట్స్ కు కావలసిన button & menus తయారు చేస్కోవడానికి బెస్ట్ ప్రోగ్రామ్

బ్లాగులు కాని, వెబ్సైట్స్ కాని మరింత ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయాలంటే అందులో ఉన్న బటన్స్ కూడా మంచి లుక్ కలిగి ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా Vista and XP themed buttons, Mac-style Aqua buttons, Glow, light, stroke, grayscale, pulse, shadow ఇలాంటి అన్నీ ఎఫెక్ట్స్ తో మంచి బటన్స్ ను, మెనూస్ ను మనము క్రియేట్ చేయగలము. ఇందులో ముందుగానే 150 అందమైన టెంప్లేట్స్ పొందుపరచబడి ఉంటాయి. ఇందులోని బటన్స్ ను ఈ ఫార్మాట్స్ లలో సేవ్ చేయగలము: BMP, GIF, JPEG, PNG, TIFF, EXIF, WMF, EMF, ICON and even Animated GIF and Animated TIFF!Download Full from Mahigrafix Forums


బ్లాగ్ లో వీడియో సెర్చింగ్

వీడియో సెర్చింగ్ కోసం గూగుల్ వీడియోస్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ చేయకుండా...ఆ సెర్చ్ ఇంజిన్ నే తెచ్చి మీ బ్లాగులో పెట్టుకొని సెర్చ్ చేస్కుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదూ! ఈ బ్లాగులో కుడి వైపు కిందకి స్క్రోల్ చేసి చూడండి. అలాంటి సెర్చ్ ఇంజిన్ కనిపిస్తుంది. టెస్ట్ చేసి చూడండి.

http://www.google.com/uds/solutions/wizards/videosearch.html
ఈ లింక్ ను క్లిక్ చేసి, మీ బ్లాగు url ను ఎంటర్ చేసి విడ్జెట్ కోడ్ ను కాపీ చేస్కోండి. తర్వాత మీ బ్లాగులో Page elements >> Add a Gadget >>HTML/Javascript లో కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇక నుంచి మీ బ్లాగులో కూడా గూగుల్ వీడియో సెర్చ్ ఇంజిన్ రన్ అవుతుంది.

ఇక ఏ సైట్ నైనా మీ బ్లాగ్ లోనే ఓపెన్ చేయండి.

నమ్మట్లేదా? నిజమండీ! మీరు ఏదైనా పదాన్ని గూగుల్ లో వెతకాలనుకున్నపుడు ఏం చేస్తారు. ఇంకొక విండోలోనో, ట్యాబ్ లోనే గూగుల్ సైట్ ఓపెన్ చేసి వెతుకుతారు కదా? కానీ ఈ విడ్జెట్ మీ బ్లాగులో ఉంటే......ఆ సైట్ ను మీ బ్లాగులోనే మినీ బ్రౌజర్ లో ఓపెన్ చేయొచ్చు. మరి మీ బ్లాగు చూస్తూనే అందులోనే ఏ సైట్ నైనా ఓపెన్ చేయడం! బాగుంది కదూ! మరి...క్రింద లింక్ ను క్లిక్ చేసి ఆ విడ్జెట్ అందిస్తున్న సైట్ లోకి వెళ్లి, విడ్జెట్ ను మీకు కావలసినట్లు మార్చుకొని మీ బ్లాగులో పెట్టేసుకోండి.


http://www.widgetbox.com


http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

మీకు Skype అకౌంట్ ఉందా? అయితే మీ బ్లాగులో Skype బటన్ యాడ్ చేయండి.

మీ బ్లాగును చదివే రీడర్స్ మీతో డైరెక్ట్ గా skype లోకి మీ బ్లాగుద్వారానే ఛాట్ చేయడానికి గాని, లేదా కాల్ చేయడానికి గాని, ఈ బటన్ నుపయోగించవచ్చు.

http://www.skype.com/share/buttons/
http://mahigrafix.com/forums

మీ బ్లాగులోని పోస్టులో ఏ పదములోనైనా సరే, ఆ పదానికే కామెంట్స్ వ్రాసేయండి.

సహజంగా అందరూ పోస్టు అడుగు భాగాన కామెంట్ చేస్తుంటారు. కానీ ఈ విడ్జెట్ ద్వారా ఈ క్రింది విధంగా మనకు కావలసిన మ్యాటర్ ను మాత్రమే సెలెక్ట్ చేస్కొని, కామెంట్ చేయొచ్చు. ఆ పదము మీదకు మౌస్ ఓవర్ చేయగానే ఆ కామెంట్ కనిపిస్తుంది. ఈ విడ్జెట్ కోసం http://linebuzz.com ను క్లిక్ చేసి అందులో రిజిస్టర్ చేస్కొని కోడ్ ను కాపీ చేస్కొని page elements >> Add a gadget >> HTML/JavaScript లో పేస్ట్ చేసి సేవ్ చేయడమే.

http://mahigrafix.com/forums

http://mahigrafix.com/forums

మీ బ్లాగులోని లింక్ ఓపెన్ చేయకముందే ప్రివ్యూస్ కనపడటానికి

మీ బ్లాగులో ఏదైనా url లింక్ మీదకు మౌస్ ఓవర్ చేయగానే, ఆ లింక్ లోని పేజిని క్రింది విధంగా ప్రివ్యూ చేసి చూపడానికి http://www.snap.com/ లోకి వెళ్లి మీ బ్లాగు వివరాలతో అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేస్కొని మీ బ్లాగుకు ఆ విడ్జెట్ ను యాడ్ చేయడమే.
http://mahigrafix.com/forums

ఇక ఎక్కడినుంచైనా సరే మీ పెన్ డ్రైవ్ నుండే బ్లాగుల్లో పోస్ట్ చేయండి.

మీరు బ్లాగుల్లో పోస్టు చేయాలంటే మీ ఇంట్లో కంప్యూటర్ నుండే చేయాలా?
మరి మీరు ఎప్పుడైనా పని మీద ఊరికెళ్లి మరి పోస్ట్ చేయడానికి కుదరకపోతే?
ఒకవేళ ఏ ఇంటర్నెట్ సెంటర్ లోకి వెళ్లి చేద్దామంటే...ఆ సిస్టమ్ లో పాస్వర్డ్ హ్యాకర్స్ ఉంటే?
హమ్మో..ఇంకేమైనా ఉందా? మీ బ్లాగులతో వేరే హ్యాకర్స్ ఇష్టం వచ్చినట్లు ఆడుకోరూ....
అందుకనే ఎక్కువగా జర్నీ చేసే బ్లాగర్స్ ఈ క్రింది w.bloggar ను డౌన్లోడ్ చేస్కొని మీ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్కోండి.
Download
తర్వాత ఈ క్రింద చూపిన విధంగా w.bloggar.exe ని ఓపెన్ చేసి మీ అకౌంట్ వివరాలను సేవ్ చేయండి.


ఇక పెన్ డ్రైవ్ లోనుంచే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. పోస్ట్ కంపోజ్ చేస్కోండి. సేవ్ చేయండి. ఇక ఆ పెన్ డ్రైవ్ తో ఎక్కడైనా బ్లాగర్ లోకి లాగిన్ కాకుండానే..సేవ్ చేసిన పోస్టులను పబ్లిష్ చేయండి.
http://mahigrafix.com/forums

మీ బ్లాగు కూడా అందరి బ్లాగుల్లాగే ఉండాలా? మీకంటు ఒక గుర్తింపు వద్దా?

కావాలని ఉంది కదూ! మరి వెరైటీగా ఉండాలంటే ఏం చేయాలి?
బ్లాగు థీమ్ మారుస్తే సరిపోతుందా? ఊఁ హూఁ..కానే కాదు.
అదే థీమ్ మిగిలిన బ్లాగర్స్ కూడా అప్లై చేస్కుంటారు. అప్పుడు మీ బ్లాగు కూడా వాళ్ల బ్లాగుల్లో ఒకటైపోతుంది.
మరి ఎలా?
మీరు చేయగలిగినది, ఇంకొకరు చేయలేనిది మీ బ్లాగులో ఇంకొకటి ఉంది. ఏంటది?
మీ బ్లాగు టైటిలండీ!
మీరు మీ బ్లాగుకు టైటిల్ ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు.
అసలు మీ బ్లాగు థీమ్ కంటెంట్ ఏమిటి?
ఇలాంటి అంశాలను పరిగణలోకి తీస్కొని, మీ బ్లాగుకు ఒక లోగో తయారు చేస్కోండి.
ఆ లోగో మీ బ్లాగు కాన్సెప్ట్ ను హైలెట్ చేయాలి.
మరి లోగో చేయాలంటే లోగో మేకింగ్ సాఫ్ట్వేర్ ఎలా?
"అన్నీ సాఫ్ట్వేర్లు ట్రై చేశామండి! లోగో చేయటం చాలా కష్టం ఒక వేళ కష్టపడి తయారు చేస్కున్నా! చివర్లో పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేస్కోమంటుంది"
అంటున్నారా!
ఇక మీరు అంత కష్టపడనవసరంలేకుండా ఆన్ లైన్ లోనే http://www.logosnap.com/ ద్వారా ప్రొఫెషనల్ లోగోస్ తయారు చేస్కోండి అదీ కూడా ఉచితంగానే.
మరి మొదలు పెట్టండి. మీ బ్లాగుకోసం మంచి లోగో తయారు చేస్కొని హెడర్ లో పెట్టేస్కోండి!!!!
http://mahigrafix.com/forums

మీ బ్లాగులో తెలుగు బ్లాగుల లిస్ట్ స్క్రోల్ చేయడానికి విడ్జెట్స్

తెలుగు బ్లాగుల లిస్టును అందమైన విడ్జెట్స్ తో మీ బ్లాగులో పెట్టకోవడానికి ఈ సైట్ ను విజిట్ చేయండి.
సైట్ లింక్: http://telugublogs.feedcluster.com

http://mahigrafix.com/forums

బ్లాగులలోని పోస్టులను ప్రింట్ చేయడానికి పోస్టు అడుగు భాగాన ప్రింట్ కమాండ్ ను యాడ్ చేయండి.

మీ బ్లాగులలోని పోస్టులు ఇతరులు ప్రింట్ తీస్కోవడానికి వీలుగా పోస్టు క్రింద ప్రింట్ కమాండ్ ను ఎలా యాడ్ చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

1. www.blogger.com లోకి మీ ఐడీ పాస్వర్డ్ లతో లాగిన్ చేయండి.

2. Layout >> Edit HTML >> లో Expand widget templates కు టిక్ పెట్టండి.

3. టెంప్లేట్ కోడ్ లో </head> ట్యాగ్ ను వెతకండి.

4. ఈ క్రింది కోడ్ ను </head> ట్యాగ్ కు పై లైన్ లో పేస్ట్ చేయండి.
<style media='print' type='text/css'>

#header-wrapper, #header, .header, #sidebar-wrapper, .sidebar, #footer-wrapper, #footer, .date-header, .post-meta-data, .comment-link, .comment-footer, #blog-pager, #backlinks-container, #navbar-section, .subscribe_notice, .noprint {display: none;}

#main-wrapper {width: 95%}

</style>


5. తర్వాత టెంప్లేట్ కోడ్ లో <p><data:post.body/></p> ను వెతకండి.

6. ఈ క్రింది కోడ్ ను <p><data:post.body/></p> తర్వాత లైన్ లో యాడ్ చేయండి.
<b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>

<a href='javascript:window.print()'>Print this post</a>

</b:if>


7. Save Template ను క్లిక్ చేయండి. ఇక మీ ప్రతి పోస్టును Print this post కమాండ్ ద్వారా ప్రింట్ చేయవచ్చు.

అందమైన ఫ్లాష్ విడ్జెట్స్, యానిమేటెడ్ బ్యానర్స్ మీ బ్లాగులో పెట్టుకోండి.

రక రకాల ఫ్లాష్ విడ్జెట్స్, యానిమేటెడ్ బ్యానర్స్, లైవ్ కౌంటర్స్, యానిమేటెడ్ మెసేజెస్, ఫ్లాష్ పేజి ర్యాంకు లను మీ బ్లాగులో పెట్టుకొని మీ బ్లాగును మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి http://www.widgeo.net/ ను విజిట్ చేయండి.

మీ బ్లాగుకు సెర్చ్ బాక్స్ ను యాడ్ చేయండి.

సహజంగా బ్లాగర్స్ బ్లాగులలో నావిగేషన్ బార్ లో ఉన్న గూగుల్ సెర్చ్ బాక్స్ ను మనం చూసే ఉంటాము. అలా కాకుండా
మీరే సొంతంగా సెర్చ్ బాక్స్ ను చేస్కొని, మీ బ్లాగులో పెట్టుకుంటే బాగుంటుంది కదా! మరి మీ బ్లాగులో ఉన్న పోస్టులను
వెతికే సెర్చ్ బాక్స్ ను ఎలా తయారు చేయాలో చూద్దామా?

ఈ బ్లాగులో శోధించు:

ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని page elements >> Add a gadget >> HTML/JavaScript లో
పేస్టు చేసి save చేయండి.
<form id="searchthis" action="YOUR BLOG URL/search" style="display:inline;" method="get">

<strong>ఈ బ్లాగులో శోధించు:<br/></strong>

<input id="b-query" maxlength="255" name="q" size="20" type="text"/><input id="b-searchbtn" value="Search" type="submit" align="right"/>

</form>


పైన ఎరుపు రంగు అక్షరాల ప్లేస్ ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి.

మీ బ్లాగులో Google Adsence ను సెటప్ చేయడానికి - ట్యుటోరియల్

Google Adsence లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేస్కొని అప్రూవ్ అయిన వారు ఈ క్రింది విధంగా బ్లాగులలో Adsence ను సెట్ చేయవచ్చు.

1. http://www.blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత క్రింద చూపిన విధంగా Monetize ను క్లిక్ చేసి, ఈ క్రింది ఆప్షన్స్ లో మీ బ్లాగుకు సెట్ అయ్యే ఆప్షన్ ను సెలెక్ట్ చేస్కొని Adsence ను సెటప్ చేయండి.Find your Blog feed URL address

మీ బ్లాగు feed URL address ను కనుక్కోవడం చాలా సులభం. అడ్రస్ బార్లో subscribe బటన్ మీద క్లిక్ చేసి క్రింద చూపిన విధంగా Subscribe to RSS ను క్లిక్ చేయండి. వెంటనే మీకు అడ్రస్ బార్లో మీ బ్లాగు feed URL address కనపడుతుంది.


బ్లాగ్ లోని పోస్ట్ లను కామెంట్స్ ను బ్యాకప్ తీస్కోండి.

మీ బ్లాగులోని పోస్టులను కామెంట్స్ ను ఎపుడైనా కొత్తగా క్రియేట్ చేసిన బ్లాగులోకి మార్చడానికి, లేదా మీ బ్లాగు కరప్ట్ అయినపుడు ఈ బ్యాకప్ ఉపయోగపుడుతుంది.
బ్లాగు టెంప్లేట్ ను మాత్రమే బ్యాకప్ చేయాలంటే http://superblogtutorials.blogspot.com/2009/02/blog-post_02.html లోని ట్యుటోరియల్ ను ఫాలో అవండి.

బ్లాగు పోస్టులను కామెంట్స్ ను బ్యాకప్ చేయాలంటే ఈ క్రింది ట్యుటోరియల్ ఫాలో అవండి.

1. http://draft.blogger.com లోకి లాగిన్ అవండి.

2. డ్యాష్ బోర్డ్ లో settings ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా Export Blog ను క్లిక్ చేసి మీ కంప్యూటర్ లోకి సేవ్ చేయండి.


తర్వాత ఎపుడైనా ఇంపోర్ట్ చేయాలనుకుంటే పైన కనిపించే import blog ను క్లిక్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను ఇంపోర్ట్ చేయండి.

Gmail ద్వారా మీ బ్లాగ్ పోస్ట్ లు ఆటోమేటిక్ గా ప్రమోట్ అయ్యేటట్లు సెట్టింగ్స్

మీరు పంపే అన్నీ మెయిల్స్ లో సిగ్నేచర్ లింక్స్ ను యాడ్ చేయడం ద్వారా మీ బ్లాగులోని పోస్ట్ లను ప్రమోట్ చేయటానికి ఒక మార్గం ఉంది. మీ బ్లాగును ప్రమోట్ చేయటానకి చాలా మార్గాలున్నాయి. కానీ Gmail లోని Random Signature ఆప్షన్ ద్వారా మీరు సులభంగా మీ బ్లాగులోని పోస్టులతో రీడర్స్ ను అట్రాక్ట్ చేయవచ్చు. మీరు కొత్త పోస్ట్ చేసిన ప్రతీ సారి ఆ పోస్ట్ లింక్ ను కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కు మెయిల్ చేస్తుంటారు కదా. ఇక ఆ అవసరం లేదు. మీరు పంపే మెయిల్ క్రింద ఉన్న సిగ్నేఛర్ లో ఆటోమేటిక్ గా మీ కొత్త పోస్ట్ లింక్ ఏర్పడేటట్లు Gmail లో సెట్టింగ్స్ మార్చండి చాలు.

మరి Gmail లో Random Signature సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా?

1. మీ Gmail అకౌంట్లోకి లాగిన్ అవండి.

2. క్రింది విధంగా Gmail Lab Page ని ఓపెన్ చేయండి.3. అందులో 1.Random Signature 2.Signature tweaks లను Enable చేసి
Save Changes ను క్లిక్ చేయండి.


4. Settings >> General లోకి వెళ్లండి.

5. Signature box లో మీ సమాచారాన్ని టైప్ చేయండి.


6. తర్వాత Append a random signature కు చెక్ మార్క్ పెట్టండి. దాని పక్కనే ఉన్న ఇన్ పుట్ బాక్స్ లో మీ బ్లాగు feed URL ను ఎంటర్ చేయండి.


7. Save Changes ను క్లిక్ చేయండి. ఇక నుంచి మీరు పంపే మెయిల్స్ లో మీ బ్లాగు లోని పోస్ట్ ల లింక్ లు ఆటోమేటిక్ గా పంపబడతాయి.

మీ బ్లాగు లోని కంటెంట్ ను ఇతరులు కాపీ చేయకుండా రైట్ క్లిక్ ను డిజేబుల్ చేయండి.

రైట్ క్లిక్ చేసినపుడు వచ్చే పాప్-అప్ మెనూ ను డిజేబుల్ చేయడం ద్వారా కొంతవరకు ఇతరులు మీ బ్లాగు లోని కంటెంట్ ను కాపీచేయకుండా తగ్గించవచ్చు. ఉదా:కు sysworld లో చూడండి. ఇలా చేయడానికి ఈ క్రింది ట్యటోరియల్ ను ఫాలో అవండి.

1. www.blogger.com లోకి లాగిన్ అయి, Layout >> Page Elements >> Add a gadget >> HTML/Java Script ను ఓపెన్ చేసి ఈ క్రింది కోడ్ ను పేస్ట్ చేసి save ను క్లిక్ చేయండి.

<script charset="UTF-8" language="JavaScript">

<!--


//Disable right mouse click Script

//By Maximus (maximus@nsimail.com) w/ mods by DynamicDrive

//For full source code, visit http://www.dynamicdrive.com


var message="Right Click is Disabled - mahigrafix";


///////////////////////////////////

function clickIE4(){

if (event.button==2){

alert(message);

return false;

}

}


function clickNS4(e){

if (document.layers||document.getElementById&&!document.all){

if (e.which==2||e.which==3){

alert(message);

return false;

}

}

}


if (document.layers){

document.captureEvents(Event.MOUSEDOWN);

document.onmousedown=clickNS4;

}

else if (document.all&&!document.getElementById){

document.onmousedown=clickIE4;

}


document.oncontextmenu=new Function("alert(message);return false")


// -->

</script>ఇక మీ బ్లాగులో రైట్ క్లిక్ డిజేబుల్ చేయబడుతుంది.

ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

10 Different Styles - Blogger Templates

10 Different Styles - Blogger Templates
super-custom

PREVIEW | DOWNLOAD

wp-polaroid

PREVIEW | DOWNLOAD

dreamwork-redux

PREVIEW | DOWNLOAD

notepadchaos

PREVIEW | DOWNLOAD

woork

PREVIEW | DOWNLOAD

cashlog-pro

PREVIEW | DOWNLOAD

Equal Height

PREVIEW | DOWNLOAD

langit-blogger

PREVIEW | DOWNLOAD

itheme-techno

PREVIEW | DOWNLOAD

passionduo-blue

PREVIEW | DOWNLOAD

ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

బ్లాగు పోస్టులకు స్టార్ రేటింగ్ యాడ్ చేయడం ఎలా? - ట్యుటోరియల్

ఈ బ్లాగులో గమనించండి ప్రతి పోస్టు క్రింద స్టార్ రేటింగ్ ఉంటుంది. విజిటర్స్ మీ పోస్టులను చదివిన తర్వాత మీకు పోస్టు నచ్చితే వాళ్లు దీని ద్వారా సులభంగా మీ పోస్టుకు రేటింగ్ ఇవ్వ వచ్చు. మరి స్టార్ రేటింగ్ మీ బ్లాగులోని పోస్టులకు ఎలా సెట్ చేయాలో చూద్దామా?

1. draft.blogger.com లోకి మీ ఐడీతో లాగిన్ అవండి.
2. తర్వాత Layout >> Page Elements >> Blog Posts >> Edit ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా సెట్ చేసి ఓకే చేయండి.

ఇక మీ బ్లాగులోని పోస్టుల క్రింద కూడా స్టార్ రేటింగ్ కనిపిస్తుంది.
ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

Different types of free beautiful css menus for your BLOG
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ మెనూ తయారు చేయడంలో మీకేమైనా సందేహాలు ఉంటే http://www.mahigrafix.com/forum లో అడగండి.

ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

మీ బ్లాగులో ని పోస్టులు మరియు కామెంట్స్ కౌంట్ మీ బ్లాగులో కనపడాలంటే..

మీ బ్లాగులో ని Total పోస్టులు మరియు కామెంట్స్ కౌంట్ మీ బ్లాగులో కనపడాలంటే.. శాంపిల్ కోసం ఈ బ్లాగును క్రిందకు స్క్రోల్ చేసి చూడండి.

ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని రెడ్ లెటర్స్ ప్లేస్ లో మీ బ్లాగు అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఈ కోడ్ ను Page Elements >> Add a Gadget >> HTML/Javscript లో పేస్ట్ చేసి Save చేయండి.

<script style="text/javascript">


function numberOfPosts(json) {
document.write('Total Posts: <b>' + json.feed.openSearch$totalResults.$t + '</b><br>');}


function numberOfComments(json) {
document.write('Total Comments: <b>' + json.feed.openSearch$totalResults.$t + '</b><br>');}


</script>


<ul><li><script src="http://superblogtutorials.blogspot.com/feeds/posts/default?alt=json-in-script&callback=numberOfPosts"></script></li>


<li><script src="http://superblogtutorials.blogspot.com/feeds/comments/default?alt=json-in-script&callback=numberOfComments"></script></li></ul>ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

మీ బ్లాగులో అందమైన css మెనూ పెట్టుకోండి.

ఈ క్రింది మెనూ ను గమనించిండి. ఇలాంటి మెనూ మీ బ్లాగులో కూడా కావాలా ? ఐతే ఇలాంటి మెనూ మీ బ్లాగులో ఎలా పెట్టుకోవాలో చూడండి.


1 . www.blogger.com లోకి మీ ID తో Login అవండి.


2 . Dashboard లో Layout ను క్లిక్ చేయండి.


3 . తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.


4 . Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.


5 . Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.


6. మీ టెంప్లేట్ కోడ్ లో </head> ఎక్కడ ఉందో కనుక్కోండి.

7. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా </head> కు పైన వచ్చేటట్లు పేస్ట్ చేయండి.<style type='text/css'>


/* V2 */


.outer{

margin:0px;

padding:0px;

}

#menu {

width: 250px;

border-style: solid solid none solid;

border-color: #94AA74;

border-size: 0px;

border-width: 0px;

}

#menu ul{

list-style:none;

padding:0px;

margin:0px;

}#menu li a {

height: 32px;

voice-family: &quot;\&quot;}\&quot;&quot;;

voice-family: inherit;

height: 24px;

text-decoration: none;

font-family: Verdana, Arial, Helvetica, sans-serif;

font-size: 10px;

font-weight:bold;

}#menu li a:link, #menu li a:visited {

color: #ffffff;

display: block;

background: url(http://i43.tinypic.com/23rnvki.gif);

background-repeat:no-repeat;

padding: 09px 0 0 40px;

}#menu li a:hover {

color: #ffffff;

background: url(http://i43.tinypic.com/23rnvki.gif) 0 -32px;

background-repeat:no-repeat;

padding: 9px 0 0 30px;

}#menu li a:active {

color: #26370A;

background: url(http://i43.tinypic.com/23rnvki.gif) 0 -64px;

background-repeat:no-repeat;

padding: 9px 0 0 30px;

}

.style1 {

color: #FFFFFF;

font-family: Verdana, Arial, Helvetica, sans-serif;

font-weight: bold;

}

</style>
8. తర్వాత ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని రెడ్ కలర్ లెటర్స్ ప్లేస్ లో url address ను గ్రీన్ కలర్ ప్లేస్ లో url address header ను యాడ్ చేయండి.
<div class="outer">

<div id="menu">

<ul><ul li>

<li><a href="http://mahigrafix.com/mahiforum/member.php?action=register" target="_blank">Forum Registration</a></li>

<li><a href="http://telugukeyboards.blogspot.com/" target="_blank">Telugu Typing Help</a></li>

<li><a href="http://mahigrafix.blogspot.com/" target="_blank">Sys World</a></li>

<li><a href="http://thrillerandsuspense.blogspot.com/" target="_blank">Suspense Stories</a></li>

<li><a href="http://ladyorientedstories.blogspot.com" target="_blank">Lady Oriented Blog</a></li>

</ul></ul>

</div>

</div>


9. ఇపుడు మీరు మోడిఫై చేసిన కోడ్ ను page elements >> Add a gadget >> HTML/JavaScript లో పేస్ట్ చేసి save ను క్లిక్ చేయండి.

అంతే మీ బ్లాగులో అందమైన css మెనూ ఏర్పడుతుంది.
Advertisement
ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

మీ పోస్ట్ క్రింద మీ e-mail లింక్ కనపడాలంటే....

మీ బ్లాగులో మీ పోస్ట్ చదవిన రీడర్స్ ఏదైనా పర్సనల్ గా మీకు తెలియజేయాలన్నపుడు ఈ e-mail లింక్ ద్వారా సులభంగా తెలియచేయవచ్చు. ఈ బ్లాగులో చూడండి. ప్రతి పోస్టు క్రింద mahigrafix@gmail.com అనే బటన్ ఉంటుంది. దాని ద్వారా ఈ బ్లాగులో ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా నాకు e-mail చేయవచ్చు. మరి మీ బ్లాగులోని ప్రతి పోస్ట్ క్రింద ఆటోమేటిక్ గా e-mail లింక్ ఏర్పడటానికి ఏమి చేయాలో తెలుసుకుందామా?

1. http://services.nexodyne.com ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా మీ e-mail లింక్ బటన్ ను తయారు చేస్కోండి.


2. పైన generate అయిన మీ email button కోడ్ ను కాపీ చేస్కోండి.

3. ఇపుడు www.blogger.com లోకి లాగిన్ అయి, Layout >> Edit Html ను క్లిక్ చేసి, Expand template Widgets కు టిక్ పెట్టండి.

4. మీ టెంప్లేట్ కోడ్ లో ఈ క్రింది రెండు కోడ్ లలో ఏదో ఒక కోడ్ ఎక్కడ ఉందో Ctrl+F ద్వారా కనుక్కోండి.

<div class='post-footer-line post-footer-line-1'>


or


<p class='post-footer-line post-footer-line-1'>5. ఈ క్రింది code ను కాపీ చేస్కొని పైన మీకు కనుగొన్న కోడ్ కు కరెక్ట్ గా క్రింది లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేయండి. తర్వాత ఈ code లో mahigrafix ప్లేస్ లో మీ id ని రీప్లేస్ చేయండి. Caps Letters ప్లేస్ లో మొదట మీరు కాపీ చేస్కొన్న email button ఇమేజ్ కోడ్ తో రిప్లేస్ చేయండి.

<a href="mailto:mahigrafix@gmail.com?subject=Hello%20again"><img src="URL OF UPLOADED EMAIL IMAGE" alt="my email" /></a>
SAVE TEMPLATE ను క్లిక్ చేయండి.

అంతే ఇక మీ ప్రతి పోస్ట్ క్రింద మీ ఈ-మెయిల్ బటన్ కనిపిస్తుంది.
Advertisement
ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.


మీకు నచ్చిన బ్లాగుల rss feed ఎప్పటికపుడు మీ task bar లో కనపడటానికి

మీకు నచ్చిన బ్లాగులలో చేసే కొత్త పోస్టులు ఎప్పటికప్పుడు మీ టాస్క్ బార్ లో కనపడటానికి.. ఈ క్రింది సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కోండి. తర్వాత క్రింద చూపిన విధంగా బ్లాగుల url address ను add చేయండి.ఇది 30 రోజుల ట్రెయిల్ వర్షెన్బ్లాగులో మీ పేరుకు కాని, మీకు నచ్చిన ఇమేజికి కాని రైన్ ఎఫెక్ట్ ఇవ్వడం ఎలా?

ఈ బ్లాగులో గమనించండి. mahigrafix అనే పదము రైన్ ఎఫెక్ట్ తో పని చేస్తుంది. mahigrafix ప్లేస్ లో మీకు నచ్చిన ఇమేజ్ ను పెట్టుకోవచ్చు. టెస్టింగ్ కోసం రఫ్ గా అప్పటికప్పుడు ఈ ఇమేజిని తయారు చేసి పెట్టాను. Optimize చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న టెంప్లేట్స్ కి ఈ ఎఫెక్ట్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ విధంగా మీ ఇమేజ్ రైన్ ఎఫెక్ట్ లో రావటానికి ఏం చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. మొదట మీరు తయారు చేస్కున్న gif animation ఫైల్ ను www.tinypic.com లాంటి ఫ్రీ ఇమేజి హోస్టింగ్ లోకి అప్ లోడ్ చేసి ఆ ఇమేజి యొక్క Direct Link ను కాపీ చేస్కోండి.
2. ఈ క్రింది కోడ్ ను నోట్ ప్యాడ్ లోకి కాపీ చేస్కొని కోడ్ లోని రెడ్ కలర్ లెటర్స్ ను మీరు పైనకాపీ చేస్కున్న ఇమేజి కోడ్ తో రీప్లేస్ చేసి, notepad ను saveas ద్వారా rainfall.js అని సేవ్ చేయండి.
var snowsrc="http://i40.tinypic.com/1zfm0x3.gif" var no = 3; var hidesnowtime = 0; var snowdistance = "pageheight";///////////Stop Config////////////////////////////////// var ie4up = (document.all) ? 1 : 0;
var ns6up = (document.getElementById&&!document.all) ? 1 : 0; function iecompattest(){
return (document.compatMode && document.compatMode!="BackCompat")? document.documentElement : document.body
} var dx, xp, yp; // coordinate and position variables
var am, stx, sty; // amplitude and step variables
var i, doc_width = 800, doc_height = 600;
if (ns6up) {
doc_width = self.innerWidth;
doc_height = self.innerHeight;
} else if (ie4up) {
doc_width = iecompattest().clientWidth;
doc_height = iecompattest().clientHeight;
} dx = new Array();
xp = new Array();
yp = new Array();
am = new Array();
stx = new Array();
sty = new Array();
snowsrc=(snowsrc.indexOf("dynamicdrive.com")!=-1)? "snow.gif" : snowsrc
for (i = 0; i < no; ++ i) {
dx[i] = 0; // set coordinate variables
xp[i] = Math.random()*(doc_width-50); // set position variables
yp[i] = Math.random()*doc_height;
am[i] = Math.random()*20; // set amplitude variables
stx[i] = 0.02 + Math.random()/10; // set step variables
sty[i] = 0.7 + Math.random(); // set step variables
if (ie4up||ns6up) {
if (i == 0) {
document.write("<div id=\"dot"+ i +"\" style=\"POSITION: absolute; Z-INDEX: "+ i +"; VISIBILITY: visible; TOP: 15px; LEFT: 15px;\"><img src='"+snowsrc+"' border=\"0\"><\/div>");
} else {
document.write("<div id=\"dot"+ i +"\" style=\"POSITION: absolute; Z-INDEX: "+ i +"; VISIBILITY: visible; TOP: 15px; LEFT: 15px;\"><img src='"+snowsrc+"' border=\"0\"><\/div>");
}
}
} function snowIE_NS6() { // IE and NS6 main animation function
doc_width = ns6up?window.innerWidth-10 : iecompattest().clientWidth-10;
doc_height=(window.innerHeight && snowdistance=="windowheight")? window.innerHeight : (ie4up && snowdistance=="windowheight")? iecompattest().clientHeight : (ie4up && !window.opera && snowdistance=="pageheight")? iecompattest().scrollHeight : iecompattest().offsetHeight;
for (i = 0; i < no; ++ i) { // iterate for every dot
yp[i] += sty[i];
if (yp[i] > doc_height-50) {
xp[i] = Math.random()*(doc_width-am[i]-30);
yp[i] = 0;
stx[i] = 0.02 + Math.random()/10;
sty[i] = 0.7 + Math.random();
}
dx[i] += stx[i];
document.getElementById("dot"+i).style.top=yp[i]+"px";
document.getElementById("dot"+i).style.left=xp[i] + am[i]*Math.sin(dx[i])+"px";
}
snowtimer=setTimeout("snowIE_NS6()", 10);
} function hidesnow(){
if (window.snowtimer) clearTimeout(snowtimer)
for (i=0; i<no; i++) document.getElementById("dot"+i).style.visibility="hidden"
}
if (ie4up||ns6up){
snowIE_NS6();
if (hidesnowtime>0)
setTimeout("hidesnow()", hidesnowtime*1000)
}

3. తర్వాత http://geocities.yahoo.com లో కి మీ యాహూ ఐడీతో లాగిన్ అయి, rainfall.js ను అప్ లోడ్ చేసి ఈ ఫైల్ పాత్ కోడ్ ను కాపీ చేస్కోండి.
4. ఈ క్రింది కోడ్ లో రెడ్ కలర్ కోడ్ ను rainfall.js పాత్ కోడ్ తో రీప్లేస్ చేసి ఈ పూర్తి కోడ్ ను మీ బ్లాగు Edit Html code లో క్రింది లైన్ లోకి కాపీ చేసి PREVIEW ను క్లిక్ చేసి చూడండి. అంతా ఓకే అయితే SAVE TEMPLATE ను క్లిక్ చేయండి.<script type="text/javascript" src="http://www.geocities.com/mahigrafix/rainfall.js">

</script> <table width="837" border="0" cellspacing="0" cellpadding="0" height="10">
<tr> <td height="10">&nbsp;</td>
</tr> </table>మీ సందేహాలను తీర్చుకోవడానికి www.mahigrafix.com/forum లో సభ్యులుగా చేరండి.

మీ బ్లాగులో మీకు నచ్చిన పాటను పోస్టు చేయడానికి ఫ్రీ విడ్జెట్

మీ బ్లాగులో ఆడియో సాంగ్స్ పెట్టుకోవడానికి esnips వారు ఫ్రీ విడ్జెట్ ను ఇస్తున్నారు. ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో కాని వెబ్ సైట్ లో కాని ఎలా పెట్టుకోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. www.esnips.com ను క్లిక్ చేసి ఈ వెబ్ సైట్ లోకి ఎంటర్ అవండి.

2. ఈ క్రింది చూపిన విధంగా Join Now బటన్ ను క్లిక్ చేసి registration form ను మీ వివరాలతో ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.


3. మీ రిజిస్టర్డ్ ఐడీ మరియు పాస్వర్డ్ నుపయోగించి www.esnips.com లోకి లాగిన్ అవండి. తర్వాత కుడి వైపున upload files,create folder అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. create folder ద్వారా మీరు సొంతంగా esnips లో ఫోల్డర్ ను క్రియేట్ చేస్కొని మీ Mp3 ఫైల్ ను అందులోకి అప్ లోడ్ చేయండి.4. తర్వాత క్రింద చూపిన విధంగా folders ను క్లిక్ చేసి అందులో మీరు అప్ లోడ్ చేసిన సాంగ్ క్రింద ఉన్న add to quicklist ను క్లిక్ చేయండి.


5. ఇపుడు మీ ఫైల్ క్రింద mp3widgets అనే బటన్ ను క్లిక్ చేయండి.6. copy and paste code విభాగం క్రింద ఉన్న కోడ్ ను కాపీ చేస్కోండి.7. ఆ కోడ్ ను మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో >> add a gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి సేవ్ చేయండి.
లేదా మీరు ఈ కోడ్ ను పోస్టులో కూడా పేస్ట్ చేసి పబ్లిష్ చేయవచ్చు.

ఇక మీ బ్లాగులో మీరు కోరుకున్న పాట ప్లే కావడానికి రెడీ.

మీ బ్లాగులో Contact Me form పెట్టుకోండి.

మీ బ్లాగులోని పోస్టుల ను చదివే రీడర్స్ కామెంట్ రూపంలో కాకుండా పర్సనల్ గా తమ అభిప్రాయలను మీకు తెలిపేందుకు Contact Me form బాగా ఉపయోగపడుతుంది. దీనిని మీ బ్లాగులో ఎలా పెట్టుకోవాలో ఈ ట్యుటోరియల్ లో చూడండి. (శాంపిల్ కోసం ప్రక్కన ఉన్న థంబ్ నైల్ మీద క్లిక్ చేయండి. జూమ్ అయి పెద్దగా కనిపిస్తుంది.)
1. http://kontactr.com/
ను క్లిక్ చేసి Kontactr site లోకి వెళ్లి అక్కడ Signup ను క్లిక్ చేయండి.

2. Registration form లో మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

3. క్రింద చూపిన విధంగా Embed Widget - AJAX క్రింద ఉన్న కోడ్ ను కాపీ చేస్కొని మీ బ్లాగులో newpost క్లిక్ చేసి ఆ కోడ్ ను పేస్టు చేసి క్రింద Post Options లో ఏదైనా పాతడేట్ ను ఎంటర్ చేసి పబ్లిష్ చేయండి.4. తర్వాత Kontactr సైట్ లో Buttons విభాగంలో మీకు నచ్చిన బటన్ కు ఎదురుగా ఉన్న html కోడ్ ను కాపీ చేస్కొని, మీ బ్లాగు లో పేజిఎలిమెంట్స్ లో add a gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి, పైన మీరు పోస్ట్ చేసిన contactme url address ను లింక్ చేసి save చేయండి.
ఆ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి