మీ పోస్ట్ లకు Author name, Post Date లను Hide చేయాలనుకుంటున్నారా...?

మీ పోస్ట్ లకు Author name, Post Date లను Hide చేయాలంటే వెరీ సింపుల్: ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవండి....
1 .మొదట మీ Login Id తో http://www.blogger.com లోకి Sign In అవండి.

2. తర్వాత Dashboarda లో Layout ను క్లిక్ చేయండి.

3. ఈ క్రింది విధంగా Layout లో Page Elements క్లిక్ చేయండి.

4. Blog Posts లో Edit బటన్ ను క్లిక్ చేయండి.



5. క్రింద Select Items లో మీరు మీ పోస్ట్ Attributes లో ఏమేమి Hide చేయాలనుకుంటున్నారో వాటన్నింటికీ Ticks తీసివేయండి.




6. Save బటన్ ను క్లిక్ చేయండి.



అంతే ఇక మీ పోస్ట్ లో మీరు De-select చేసిన వన్నీ Hide అయిపోయి వుంటాయి.

2 comments:

 1. When trying to subscribe in ur blog we are getting message as

  The feed does not have subscriptions by email enabled

  So check that n correct it

  Informative Blog

  Keep going...

  Lak

  ReplyDelete
 2. Dear Anonymous,
  Subscription Problem Cleared. Now, u can subscribe in my blog

  ReplyDelete