డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ను మీ బ్లాగు కు ఎలా అప్లై చేయాలో ట్యుటోరియల్

బ్లాగర్.కామ్ నుండి కాకుండా ఇతర సైట్ల నుండి డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ను మీ బ్లాగుకు అప్లై చేయడానికి ఈ పోస్ట్ లో పూర్తి ట్యుటోరియల్ వివరంగా ఉంటుంది.
1.మొదట మీ Login Id తో http://www.blogger.com లోకి Sign In అవండి.
2. తర్వాత Dashboarda లో Layout ను క్లిక్ చేయండి.
3. ఈ క్రంది విధంగా Edit Html క్లిక్ చేయండి

4. Download Full Template ను క్లిక్ చేసి మీకు ఇపుడు రన్నింగ్ లో ఉన్న బ్లాగు టెంప్లేట్ ను మీ కంప్యూటర్ లో సేవ్ చేయండి. (ఒక వేళ మీరు కొత్త టెంప్లేట్ ను లోడ్ చేసినపుడు బ్లాగు కరప్ట్ అయినా కూడా మీరు ఇంతకు ముందు స్థితి లోకి వెళ్లడానికి)

5.ఇపుడు మీరు డౌన్లోడ్ చేసిన టెంప్లేట్ ను ఇన్స్టాల్ చేద్దాం...మీరు డౌన్లోడ్ చేసిన template, rar ఫైల్ అయితే ముందు winrar ద్వారా ఈ క్రింది విధంగా extract చేయండి.
6.తర్వాత ఈ క్రింది విధంగా Browse బటన్ ను క్లిక్ చేయండి.

7. తర్వాత ఇందాక మీరు extract చేసిన Folder ను ఓపెన్ చేసి దానిలో *.xml ఫైల్ ను ఓపెన్ చేయండి


8.ఈ క్రింది విధంగా Upload బటన్ ను క్లిక్ చేయండి.


9. తర్వాత CONFIRM&SAVE బటన్ ను క్లిక్ చేయండి


10. అంతే ఇక మీ బ్లాగు ను View క్లిక్ చేసి చూడండి...మీ బ్లాగు కు కొత్త Template మార్చబడి ఉంటుంది.

3 comments:

 1. కొత్త బ్లాగు బాటసారులకు మీ బ్లాగు నిజంగా ఒక ఒయాసిస్ లాంటిది. కృతజ్ఞతాభినందనలు.

  ReplyDelete
 2. థాంక్యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు

  ReplyDelete
 3. మహేశ్‌‌గారూ!
  ఇది బ్లాగర్‌‌లో ఎలా చేయాలో మీరు చాలా వివరంగా తెలిపారు.ధన్యవాదములు.
  నా సమస్య.వర్డ్‌‌ప్రెస్. అందులో మనం డౌన్‌‌లోడ్ చేసుకున్న టెంప్లెట్‌‌ను ఎలా అప్‌‌లోడ్ చెయ్యవచ్చో వివరించగలరని మనవి.లేదా ఇదివరకే ఎక్కడైనా చెప్పి ఉంటే దాని లింక్ ఐనా పంపించగలరు.
  ధన్యవాదములు.

  ReplyDelete