మీ పోస్ట్ టైటిల్ మీద మౌస్ కర్సర్ ను ఉంచినపుడు టైటిల్ rainbow కలర్స్ తో మెరుస్తూ ఉండాలంటే?...

మీ బ్లాగులోని పోస్టుల టైటిల్స్ రైన్ బో కలర్స్ తో మిల మిలా మెరవాలంటే జస్ట్ చిన్న కోడ్ ను మీ బ్లాగు టెంప్లేట్ కోడ్ లోకి కాపీ చేస్తే చాలు ఉదా: కు ఈ టైటిల్స్ మీద కాని, లింక్ ల మీద కాని మౌస్ కర్సర్ ను ఉంచి చూడండి. ఇలాంటి ఎఫెక్ట్ మీకు కూడా కావాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3. మీ టెంప్లేట్ కోడ్ లో </head> ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా </head> పైననే పేస్ట్ చేయండి.


<script src='http://www.mahigrafix.com/javascript/rainbow.js'/>


4. SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీ బ్లాగులోని పోస్ట్ టైటిల్స్ కు మరియు లింక్ లకు కూడా RAINBOW ఎఫెక్ట్ వస్తుంది.

తెలుగు బ్లాగర్లకు శుభవార్త ! మీ పోస్టులను మరింత అందంగా తీర్చి దిద్దడానికి...ఇది చదవండి.

చాలా మంది బ్లాగర్స్ తమ పోస్టుల లో ఫ్లాష్ ఫైల్స్ ను, ఇమేజ్ ఆల్బమ్స్ ను ఎలా insert చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అవే కాకుండా మీ పోస్టులకు స్మైలీలను, టేబుల్స్ ను, ఎక్సెల్ వర్క్ షీట్స్ ను, ఇంకా ఇలా ఎన్నో యాడ్ చేయడానికి ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ అదీ కూడా ఫ్రీ గా లభిస్తుంది. దాని పేరే Windows Live writer. దీనిని డౌన్లోడ్ చేసి install చేస్తే ఇక మీ బ్లాగులో ను పోస్టులను దీంట్లోనే తయారు చేసి, దీని ద్వారానే publish చేయవచ్చు.ఇక్కడ ఉన్న download link ను క్లిక్ చేసి windows live writer ను మీ కంప్యూటర్లోకి install చేస్కోండి. అలాగే Hotmail లో ఐడీ క్రియేట్ చేస్కోండి. క్రింద స్క్రీన్ షాట్స్ ను గమనించండి.1. క్రింద చూపిన విధంగా లాంగ్వేజ్ సెలెక్షన్ లో తెలుగు సెలెక్ట్ చేయండి.

మీ బ్లాగు URL ADDRESS ను క్రింద చూపిన విధంగా యాడ్ చేయండి.
విండోస్ లైవ్ రైటర్ టోటల్ ప్రివ్యూ

మీ పోస్ట్ క్రింది భాగాన దానికి రిలేటెడ్ పోస్టులు కనపడాలంటే?

ఒక సారి ఆలోచించండి. మీ పోస్టులకు రిలేటెడ్ పోస్టులను తగిలిస్తే విజిటర్స్ సులభంగా మీ పోస్టులు అన్నీ చదవటానికి వీలుంటుందేమో?....ఐతే మరి రిలేటెడ్ పోస్టులను ఎలా యాడ్ చేయాలో చూద్దామా?ఉదా:కు ఈ పోస్టును క్రింది కి జరిపి చూడండి..ఇలాంటి మరిన్ని పోస్టులు క్రింద చూడండి అని వుంటుంది. దాని క్రిందే ఈ పోస్టుకు రిలేటెడ్ పోస్టులు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేసి ఇలాంటి మరొక పోస్టును చదువగలరు.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3. మీ టెంప్లేట్ కోడ్ లో </head> ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా </head> పైననే పేస్ట్ చేయండి. క్రింది కోడ్ లో రెడ్ లెటర్స్ లో ఉన్న(http://i613.photobucket.com/albums/tt218/mahigrafix_photos/arow-1.gif) URL address రిలేటెడ్ పోస్టుకు ముందు భాగాన వచ్చే ఇండెక్స్ బులెట్ యారో...ఒక వేళ దానిని మార్చుకోవాలంటే మీరు సొంతంగా అలాంటి చిన్న ఇమేజిని అప్ లోడ్ చేసి ఆ అడ్రస్ ను రెడ్ లెటర్స్ దగ్గర రీప్లేస్ చేయండి. తర్వాత ఫాంట్ సైజ్ తక్కువగా ఉన్నట్లనిపిస్తే క్రింద రెడ్ కలర్ లో ఉన్న 11 ను 15 గా మార్చి చూడండి
<style>
#related-posts {
float : left;
width : 540px;
margin-top:20px;
margin-left : 5px;
margin-bottom:20px;
font : 11px Verdana;
margin-bottom:10px;
}
#related-posts .widget {
list-style-type : none;
margin : 5px 0 5px 0;
padding : 0;
}
#related-posts .widget h2, #related-posts h2 {
color : #940f04;
font-size : 20px;
font-weight : normal;
margin : 5px 7px 0;
padding : 0 0 5px;
}
#related-posts a {
color : #054474;
font-size : 11px;
text-decoration : none;
}
#related-posts a:hover {
color : #054474;
text-decoration : none;
}
#related-posts ul {
border : medium none;
margin : 10px;
padding : 0;
}
#related-posts ul li {
display : block;
background : url("http://i613.photobucket.com/albums/tt218/mahigrafix_photos/arow-1.gif") no-repeat 0 0;
margin : 0;
padding-top : 0;
padding-right : 0;
padding-bottom : 1px;
padding-left : 16px;
margin-bottom : 5px;
line-height : 2em;
border-bottom:1px dotted #cccccc;
}
</style>
<script src='http://www.geocities.com/mahigrafix/posts.js' type='text/javascript'/>4.తర్వాత మీ టెంప్లేట్ కోడ్ లో <p><data:post.body/></p> ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా <p><data:post.body/></p> క్రింద లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేయండి. క్రింద ఎరుపు రంగు అక్షరాల ప్లేస్ లో మీకు నచ్చిన మ్యాటర్ పెట్టుకోవచ్చు
<b:if cond='data:blog.pageType == "item"'>
<div id="related-posts">
<font face='Arial' size='3'><b>ఇలాంటి మరిన్ని పోస్టులు క్రింద చూడండి: </b></font><font color='#FFFFFF'><b:loop values='data:post.labels' var='label'><data:label.name/><b:if cond='data:label.isLast != &quot;true&quot;'>,</b:if><b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>
<script expr:src='&quot;/feeds/posts/default/-/&quot; + data:label.name + &quot;?alt=json-in-script&amp;callback=related_results_labels&amp;max-results=5&quot;' type='text/javascript'/></b:if></b:loop> </font>
<script type='text/javascript'> removeRelatedDuplicates(); printRelatedLabels();
</script>
</div></b:if>5. SAVE TEMPLATE క్లిక్ చేయండి. ఇక మీ పోస్టుల క్రింద రిలేటడ్ పోస్టులు ఆటోమేటిక్ గా ఏర్పడి ఉంటాయి.

విజిటర్స్ తమ కంప్యూటర్స్ లో మీ బ్లాగులోని పోస్ట్ లను pdf ఫార్మాట్ లో సేవ్ చేస్కునే సదుపాయాన్ని ఎర్పరచాలనుకుంటున్నారా?

మీ బ్లాగులోని పేజీలను ఇతరులు pdf ఫార్మాట్ లో సేవ్ చేస్కోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి, save as pdf బటన్ ను మీ బ్లాగులో వచ్చేటట్లుగా క్రియేట్ చేయండి. ఉదా:కు ఈ బ్లాగులో కుడివైపు క్రింది భాగాన గమనించండి. దానిని క్లిక్ చేసి నా బ్లాగులోని పోస్టులను మీరు మీ కంప్యూటర్లోకి pdf ఫార్మాట్ లోకి సేవ్ చేస్కోవచ్చు.


1. http://web2.pdfonline.com ను ఓపెన్ చేసి ఈ క్రింది విధంగా sign up క్లిక్ చేయండి
2. ఈ ఫామ్ లో వైలెట్ కలర్ హైలెట్ అయిన ప్లేస్ లలో మీ వివరాలను ఫిల్ చేసి, sign up బటన్ ను క్లిక్ చేయండి.3. Generate the javascript బటన్ ను క్లిక్ చేయండి.4. తర్వాత క్రింద చూపిన విధంగా కోడ్ ను కాపీ చేస్కోండి.5. www.blogger.com లోకి లాగిన్ అయి, Layout > Page Elements > Add a Gadget > HTML/Javascript లో పైన కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి save ను క్లిక్ చేయండి.

6. అంతే......ఇక మీ బ్లాగులో చూడండి...ఈ క్రింది విధంగా ఒక బటన్ ప్రత్యక్షమవుతుంది. మీ బ్లాగు విజిటర్స్ ఎవరైనా మీ పోస్టులను pdf format లో సేవ్ చేస్కోగలుగుతారు.

బ్లాగ్ టెంప్లేట్ లోడ్ చేసేటపుడు bX-722g9n లాంటి ఎర్రర్స్ వస్తున్నాయా? ఐతే ఇది చదవండి.

చాలా మంది బ్లాగ్ టెంప్లేట్ ఛేంజ్ చేయడానికి ప్రయత్నించినంపుడు లాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. మొదట మీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఈ క్రింది విధంగా private data ను క్లియర్ చేయండి.2. తర్వాత లాగౌట్ అయి మళ్లీ లాగిన్ అయి టెంప్లేట్ మార్చి చూడండి. అప్పటికీ ఎర్రర్ వస్తుంటే మీ పేజి టెంప్లేట్స్ లో HTML/JAVASCRIPT మరియు FEEDS లాంటి గాడ్జెట్స్ ఏమైనా ఉంటే డెలిట్ చేసి మళ్లీ టెంప్లేట్ లోడ్ చేయడానికి ట్రై చేయండి.3. అప్పటికీ అదే ప్రాబ్లం వస్తుంటే GOOGLE CHROME లాంటి వేరే బ్రౌజర్ లో టెంప్లేట్ మార్చడానికి ట్రై చేయండి.

4.ఇంకా అదే ప్రాబ్లం ఉంటే చివరగా మీరు లోడ్ చేయాలనుకున్న టెంప్లేట్ ను DREAMWEAVER లాంటి సాఫ్ట్ వేర్ తో ఓపెన్ చేసి ఆ కోడ్ మొత్తం కాపీ చేస్కొని, మీ పాత టెంప్లేట్ కోడ్ ను డెలిట్ చేసి, కాపీ చేస్కున్న కోడ్ ను పేస్ట్ చేసి చూడండి. ఇది దాదాపు సక్సెస్ అవుతుంది.

మీ పోస్ట్ లు మరీ పొడుగుగా ఉన్నాయా? అయితే continue reading...పెట్టి పొడుగు తగ్గించుకోండి.

చాలా బ్లాగులలో పోస్ట్ లు మరీ పొడవు గా ఉంటాయి. అలాంటి లెంతీ పోస్ట్ లు ఉన్నపుడు రీడర్స్ చదవటానికి సైడ్ స్క్రోలింగ్ చేయాల్సి వుంటుంది. అలా కాకుండా మీ పోస్ట్ ను మధ్యకు స్ప్లిట్ చేసి తరవాతి భాగాన్ని continue reading బటన్ కు లింక్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. మీరు అలా చేయాలనుకుంటే ప్రక్కనే ఉన్న Read More ను క్లిక్ చేసి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3. మీ టెంప్లేట్ లో ఈ క్రింది కోడ్ ను కనుగొనండి.<p><data:post.body/></p>


4.పై స్టెప్ లో మీరు కనుగొన్న కోడ్ ను డెలిట్ చేసి ఈ క్రింది కోడ్ తో రీప్లేస్ చేసి సేవ్ చేయండి.<b:if cond='data:blog.pageType == "item"'>
<style>.fullpost{display:inline;}</style>
<p><data:post.body/></p>
<b:else/>
<style>.fullpost{display:none;}</style>
<p><data:post.body/>
<a expr:href='data:post.url'><strong>Continue Reading...</strong></a></p>
</b:if>


5. తర్వాత settings - formatting లో post template ప్రక్కనే ఉన్న ఖాళీ బాక్స్ లో ఈ క్రింది కోడ్ ను ఫిల్ చేసి సేవ్ చేయండి. మీరు చేయబోయే కొత్త పోస్టుల లో ఆటోమేటిక్ గా Continue Reading option రావడం కోసమే ఈ కోడ్.

<span class="fullpost">


</span>6.మీరు కొత్త పోస్ట్ పబ్లిష్ చేసేటపుడు Edit Html లో ఏ లైన్ తర్వాత Continue Reading రావాలనుకుంటున్నారో ఆ లైన్ చివరలో <span class="fullpost"> పెట్టేసి..పోస్ట్ చివర్లో </span> అని పెట్టేయండి.

ఇందులో మీకేమైనా సందేహాలుంటే క్రింది కామెంట్ బాక్స్ లో మెసేజ్ ఇవ్వండి.

మీ పోస్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోండి, లేదా బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోండి.

సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది. మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ, కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?
1. New Post క్లిక్ చేసి క్రింద చూపినట్లుగా పోస్ట్ బాక్స్ పైన ఉన్న Edit Html ను క్లిక్ చేయండి. Compose ను కాదు సుమా!


2. (ఈ స్టెప్ లో మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ కు కలర్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.)
పోస్ట్ బాక్స్ లోపల ఈ క్రింది కోడ్ ను ఉపయోగించి మీ పోస్ట్ ను వ్రాయండి. Color-code_here; అనే దగ్గర మీరు ఏ కలర్ నైతే సెట్ చేయాలను కుంటున్నారో ఆ కలర్ యొక్క Html కోడ్ ను ఉపయోగించండి. మీకు Html color codes కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
<div style="background:Color-code_here;">


ఇక్కడ మీరు పోస్ట్ లో వ్రాయదలచుకున్నది వ్రాసేయండి.


</div>3.(ఈ స్టెప్ లో మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ కు ఇమేజ్ ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం)
మొదట మీరు ఏ ఇమేజ్ నైతే బ్యాక్ గ్రౌండ్ గా పెట్టాలనుకుంటున్నారో... ఆ ఇమేజ్ ను Free Image Hosting లోకి అప్ లోడ్ చేసి ఆ url కోడ్ ను తీస్కోండి. ఈ క్రింది కోడ్ లో image url address ను మీ ఇమేజి కోడ్ తో రీప్లేస్ చేయాలి.
Ex: <div style="background:url(http://i44.tinypic.com/2dietmw.jpg) no-repeat;">
<div style="background:url(image url address) no-repeat;">


ఇక్కడ మీరు పోస్ట్ లో వ్రాయదలచుకున్నది వ్రాసేయండి.


</div>
SAMPLE IMAGE BACKGROUND POST

సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది.
మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ,
కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత
చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?


సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది.
మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ,
కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత
చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?

మీ బ్లాగుకు విజిటర్స్ మీటర్ ను పెట్టుకోండి

మీ బ్లాగును ఎంతమంది విజిట్ చేశారో తెలుసుకోవడానికి అనేక రకాల సైట్ మీటర్స్ ఉచితంగా లభిస్తున్నాయి. విజిటర్స్ మీటర్ ను మీ బ్లాగుకు ఎలా యాడ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. http://www.sitemeter.comను క్లిక్ చేసి ఈ వెబ్ సైట్ లోకి ఎంటర్ అవండి.

2.3.


4.ఈ స్టెప్ లో మీ బ్లాగు url అడ్రస్ మరియు మీ వివరాలు ఎంటర్ చేయండి.


5. ఇక్కడ మీ ఈ-మెయిల్ అడ్రస్ తదితర వివరాలు ఎంటర్ చేయండి.

6.


7. ఈ స్టెప్ లో మీ కోడ్ నేమ్ మరియు పాస్వర్డ్ మీ మెయిల్ కు పంపబడినట్లు మెసేజ్ చూపబడుతుంది.


8.


9. మీకు నచ్చిన మీటర్ స్టైల్ ను సెలెక్ట్ చేస్కొండి.10.


11. మీ మీటర్ స్టైల్ కు రంగులు అద్దండి.12.13.14. మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget క్లిక్ చేయండి.15. క్రింది విధంగా HTML/Javascript లో పైన మీరు సైట్ మీటర్ నుండి కాపీ చేసిన స్క్రిప్ట్ కోడ్ ను పేస్ట్ చేసి save బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీ బ్లాగులోకి విజిటర్స్ మీటర్ వచ్చేసినట్లే

మీ బ్లాగుకు లైవ్ ట్రాఫిక్ ఫీడ్ ను యాడ్ చేస్కోండి

లైవ్ ట్రాఫిక్ ఫీడ్ ద్వారా మీ బ్లాగును ప్రస్తుతం ఎవరెవరు చూస్తున్నారో వారి ఏరియా మరియు ఏ ఫీడ్ నుంచి వారు మీ బ్లాగు లోకి ఎంటర్ కాగలిగారు, ప్రజెంట్ లైవ్ లో ఉన్నారా? మీ బ్లాగును చూస్తూ క్లోజ్ చేశారా లాంటి వివరాలన్నీ వెంట వెంటనే తెలుసుకోవచ్చు. మీ బ్లాగు కు లైవ్ ట్రాఫిక్ ఫీడ్ యాడ్ చేస్కోవాలనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1. http://feedjit.com ను క్లిక్ చేసి ఆ వెబ్ సైట్ లో Get FEEDJIT ను క్లిక్ చేయండి.

2. క్రింద చూపిన విధంగా First customize it బటన్ ను క్లిక్ చేసి Live Traffic Feed Widget ను మీ బ్లాగు టెంప్లేట్ కు సెట్ అయే విధంగా కలర్స్ సెట్ చేస్కొండి..


3. తర్వాత Add to Your Blogger Blog క్లిక్ చేయండి.


4. ఈ క్రింది విధంగా down drop menu నుంచి మీ బ్లాగును సెలెక్ట్ చేయండి.


5. content ను edit చేయదలుచుకుంటే క్రింద చూపిన విధంగా Edit Content ను క్లిక్ చేసి Live Traffic Feed content ను ఎడిట్ చేయండి. లేదా డైరెక్ట్ గా ADD WIDGET బటన్ ను క్లిక్ చేయండి.


6. అంతే ఇక మీ బ్లాగు లో Live Traffic Feed widget ఏర్పడుతుంది.
ఒక వేళ side bar లో Live Traffic Feed widget alignment కరెక్ట్ గా లేకపోయినట్లయితే page elements లో Live Traffic Feed widget యొక్క Edit బటన్ ను క్లిక్ చేసి అందులోని కోడ్ కి ఈ క్రింది కోడ్ ను జత పరచండి.

మీకు విడ్జెట్ పూర్తిగా left side ఉండాలంటే:

<div align="left">

Live Traffic Script
</div>

మీకు విడ్జెట్ పూర్తిగా Right side ఉండాలంటే:

<div align="right">

Live Traffic Script
</div>

అంతే వెరీ ఈజీ ట్రై చేసి చూడండి.

మీ పోస్ట్ కు పై భాగాన దాని బ్రౌజింగ్ అడ్రస్ కనపడాలంటే?పైన చూపిన విధంగా మీ ప్రతి పోస్ట్ కు పైన మీరు ఏ పేజీలో ఉన్నది తెలుసుకోవాలంటే, ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.


1. మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2 .Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.


3. మీ టెంప్లేట్ లో ఈ క్రింది కోడ్ ను కనుగొనండి.

]]></b:skin>4. క్రింది కోడ్ ను కాపీ చేస్కొని, పైన కోడ్ ]]></b:skin>కు కరెక్ట్ గా పై లెన్ లోకి వచ్చేటట్లుగా పేస్ట్ చేయండి.
.breadcrumbs { <br />
padding:5px 5px 5px 0px; <br />
margin: 0px 0px 15px 0px; <br />
font-size:95%; <br />
line-height: 1.4em; <br />
border-bottom:3px double #e6e4e3; <br />
}

5. మళ్లీ మీ టెంప్లేట్ లో ఈ క్రింది కోడ్ ను పోలిన కోడ్ ను కనుగొనండి.
<div class='post hentry>

6.ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి కరెక్ట్ గా<div class='post hentry>లైన్ క్రిందే పేస్ట్ చేయండి.
<b:if cond='data:blog.homepageUrl == data:blog.url'>
<b:else/>
<b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>
<div class='breadcrumbs'>

Browse &#187; <a expr:href='data:blog.homepageUrl' rel='tag'>Home</a>
<b:loop values='data:posts' var='post'>
<b:if cond='data:post.labels'>
<b:loop values='data:post.labels' var='label'>
<b:if cond='data:label.isLast == &quot;true&quot;'> &#187;
<a expr:href='data:label.url' rel='tag'><data:label.name/></a>
</b:if>
&#187; <span><data:post.title/></span>
</b:loop>
</b:if>
</b:loop>

</div>
</b:if>
<b:else/>
<b:if cond='data:blog.pageType == &quot;archive&quot;'>
<div class='breadcrumbs'>
Browse &#187; <a expr:href='data:blog.homepageUrl'>Home</a> &#187; Archives for <data:blog.pageName/>
</div>
</b:if>
<b:else/>
<b:if cond='data:navMessage'>
<div class='breadcrumbs'>
<data:navMessage/>
</div>
</b:if>
</b:if>7. SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేసి మీ బ్లాగును ఓపెన్ చేసి చూడండి. ఇక మీ బ్లాగు లోని ప్రతి పోస్ట్ పైన ఆ పోస్ట్ యొక్క బ్రౌజింగ్ అడ్రస్ ను చూడగలుగుతారు.

మీ బ్లాగు కు మీరు కాకుండా ఇంకొక Author ను యాడ్ చేయాలనకుంటున్నారా?

ఒకే బ్లాగుకు అనేక మంది రచయితలను యాడ్ చేసి, ఎవరి ఐడీ నుండి వారు, ఒకే బ్లాగులో పోస్ట్ లు చేసే సదుపాయం బ్లాగులకు ఉంది..అలా అనేక మంది టీం మెంబర్స్ ను ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1 ఈ క్రింద చూపినట్లుగా settings లో permissions క్లిక్ చేయండి.
.


2. ADD AUTHORS క్లిక్ చేయండి.


3. Choose from Contacts క్లిక్ చేయండి.


4. మీ జీమెయిల్ అకౌంట్ లోని contacts లో మరొక కొత్త విండో కనపడుతుంది.
అందులో మీరు ఎవరినయితే మీ బ్లాగుకు ఇంకొక రచయిత గా యాడ్ చేయాలనుకుంటున్నారో వారి మెయిల్ ఐడీ మీద క్లిక్ చేసి Done క్లిక్ చేయండి.


4. ఒక వేళ జీమెయిల్ అకౌంట్ లోని contacts లో మీరు బ్లాగులో చేర్చాలనుకు రచయిత మెయిల్ ఐడీ లేక పోయినట్లయితే Choose from Contacts పైనే ఉన్న ఖాళీ ప్లేస్ లో వారి మెయిల్ ఐడీని టైప్ చేసి INVITE బటన్ ను ప్రెస్ చేయండి.
అంతే ఇక వారికి మీ నుంచి రిక్వెస్ట్ మెయిల్ వెళుతుంది. వారు ఆ మెయిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్ క్లిక్ చేస్తే చాలు...ఇక వారు కూడా మీ బ్లాగులో కొత్త పోస్ట్ చేయవచ్చు...వారి పాత పోస్టులను ఎడిట్ చేయవచ్చు...కానీ మీ పాత పోస్టులను ఎడిట్ చేయలేరు. Layout డిజైన్లు మార్చ లేరు..

5. ఒక వేళ మీ బ్లాగుకు యాడ్ చేసిన Author కు మీ లాగే బ్లాగును ఎడిట్ చేయడానికి అడ్మిన్ హోదా ఇవ్వాలంటే ఈ క్రింది విధంగా settings - permissions - Blog Authors లో మీ గెస్ట్ ఆథర్ కు ఎదురుగా ఉన్న grant admin previleges ను క్లిక్ చేయండి. ఇక మీ
గెస్ట్ ఆథర్స్ కూడా మీ లాగే బ్లాగును పూర్తిగా ఎడిట్ చేయగలుగుతారు

ఇంట్రడక్షన్ పోస్ట్ ఎపుడూ బ్లాగు మొదట్లోనే ఉంటేటట్లుగా అతికించండి. sticky post

సాధారణంగా ఏదైనా కొత్త పోస్ట్ పబ్లిష్ చేయగానే, దానికంటే ముందున్న పోస్ట్ లు పాత పేజీలలోకి వెళ్ల పోతుంటాయి. కానీ మన బ్లాగు కు సంబందించిన ఇంట్రడక్షన్ పోస్ట్ బ్లాగు కు మొదట్లోనే ఉండాలని కోరుకుంటుంటాము. అలా ఎన్ని కొత్త పోస్ట్ లు వచ్చినా కూడా ఇంట్రడక్షన్ పోస్ట్ మాత్రం బ్లాగు మొదట్లోనే ఉండేటట్లు చేయడాన్ని స్టిక్కీ పోస్ట్ అంటాము. స్టిక్కీ పోస్ట్ ను రెండు పద్ధతులుపయోగించి చేయవచ్చు.
1 వ పద్ధతి: పోస్ట్ డేట్ ఆప్షన్స్ మోడిఫై చేయడం ద్వారా..(ఈ పద్ధతి లో స్టిక్కీ పోస్ట్ కు కామెంట్స్ ఎనేబుల్ చేయబడి ఉంటాయి.)
2.వ పద్దతి: HTML / JavaScript Gadget నుపయోగించడం ద్వారా (.(ఈ పద్ధతి లో స్టిక్కీ పోస్ట్ కు కామెంట్స్ డిసేబుల్ చేయబడి ఉంటాయి.)

మొదటి పద్ధతి: లో స్టిక్కీ పోస్ట్ ను ఎలా చేయాలో ఇపుడు తెలుసుకుందాం. ఎపుడో మీరు చేసిన పోస్టును బ్లాగు మొదట్లోకి ఎలా తీస్కొని రావాలో ఇందులో చూద్దాం .(కొత్త గా చేసే పోస్ట్ ల కయినా ఇదే పద్ధతి ఉపయోగించవచ్చు.)

1. Layout - Edit posts క్లిక్ చేయండి.


2. మీరు ఏ పోస్ట్ నయితే బ్లాగు మొదట్లో అతికించాలనుకుంటున్నారో ఆ పోస్ట్ Edit మీద క్లిక్ చేయండి.


3. ఇపుడు పోస్ట్ బాక్స్ క్రింద ఎడమ వైపున Post Options క్లిక్ చేయండి.


4. వెంటనే కుడివైపున post date and time కనపడుతుంది. సంవత్సరం దగ్గర 2009 అంతే 09 తీసివేసి 15 కాని 20 కాని సెట్ చేసి PUBLISH POST క్లిక్ చేయండి.ఇక మీ పోస్ట్ మీరు పెట్టిన సంవత్సరం వరకు మొదట్లోనే ఉంటుంది.

రెండవ పద్ధతి: లో స్టిక్కీ పోస్ట్ ను ఎలా చేయాలో ఇపుడు తెలుసుకుందాం.

1. New Post ద్వారా ఒక పోస్ట్ క్రియేట్ చేయండి. పోస్ట్ టైటిల్ కూడా పోస్ట్ బాక్స్ లోపలి భాగాన్నే తయారు చేసి Bold మరియు Color ఛేంజ్ చేయండి. మిగిలిన మ్యాటర్ నార్మల్ టెక్స్ట్ లో టైప్ చేయండి.

2. క్రింద save now బటన్ ను ప్రెస్ చేయండి. (Publish Post క్లిక్ చేయవద్దు).

3. ఇపుడు Edit Html క్లిక్ చేయండి.4. Edit Html box లోని మొత్తం పోస్ట్ కోడ్ ను కాపీ చేయండి.

5. Layout-Page elemetns లో Add a Gadget click చేయండి.


6. HTML/Javascript లో మీరు ఇంతకు ముందు కాపీ చేసిన post html code ను పేస్ట్ చేసి సేవ్ బటన్ ను క్లిక్ చేయండి.

7. HTML/Javascript Gadgget ను Drag చేసి Blog Posts పైన పెట్టండి.


అంతే ఇక మీ sticky post రెడీ అయినట్లే..