మీ బ్లాగు లోని పోస్ట్ ల లింక్ లు, లేబుల్స్ క్లిక్ చేసినపుడు ఇంకొక కొత్త విండోలో ఓపెన్ కావాలంటే....

లింక్స్, లేబుల్స్ క్లిక్ చేసినపుడు ఇంకొక కొత్త విండోలో ఓపెన్ కావాలంటే.... Edit Template Htmlకు జస్ట్ ఒక చిన్న code ను, ఈ క్రింద చూపిన విధంగా యాడ్ చేయడమే...

1 . www.blogger.com లోకి మీ ID తో Login అవండి.
2 . Dashboard లో Layout ను క్లిక్ చేయండి.

3 . తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.

4 . Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.
5 . Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.6 . మొదట లింక్ లు కొత్త విండోలో ఓపెన్ అవడానికి సెట్టింగ్స్ చేద్దాము.
మీబ్లాగు Edit Template HTML window లో Ctrl+F నుపయోగించి ఈ క్రింది కోడ్ ను కనుగొని,
ఎరుపు రంగులో ఉన్న కోడ్ (target='_blank') ను మాత్రం అదే ప్లేస్ లో యాడ్ చేయండి.
<b:widget id='LinkList1' locked='false' title='Links' type='LinkList'>

<b:includable id='main'>

<b:if cond='data:title'>

<data:title/>
</b:if>

<b:loop values='data:links' var='link'>

<data:link.name/>

</b:loop>

అంతే మీ బ్లాగు లోని లింక్ లు క్లిక్ చేసినపుడు కొత్త విండోలలో ఓపెన్ అవుతాయి.

7. ఇపుడు లేబుల్స్ కొత్త విండోలో ఓపెన్ ఓపెన్ అవడానికి సెట్టింగ్స్ చేద్దాము.
మీ బ్లాగు కు ముందుగానే లేబుల్స్ సెట్ చేసి ఉన్నట్లయితే..
Edit Template HTML window లో ఈ క్రింది కోడ్ ఉంటుంది,
ఈ కోడ్ లో ఎరుపు రంగులో ఉన్న కోడ్ (target='_blank') ను మాత్రం అదే ప్లేస్ లో యాడ్ చేయండి.

<b:widget id='Label1' locked='false' title='Labels' type='Label'>

<b:includable id='main'>

<b:if cond='data:title'>

<data:title/>

</b:if>

<b:loop values='data:labels' var='label'>

<b:if cond='data:blog.url == data:label.url'>

<data:label.name/>

<b:else/>

<data:label.name/>

</b:if>

(<data:label.count/>)

</b:loop>అంతే మీ బ్లాగు లోని లేబుల్స్ మీద క్లిక్ చేసినపుడు కొత్త విండోలలో ఓపెన్ అవుతాయి.

2 comments:

1. superb tutorial.!!
ఒక చిన్న సందేహం.
మీరు చెప్పిన రెండో టిప్(labels) ది అర్ధం అయింది. it is working fine.
కానీ, మొదటి టిప్.. అదే లింక్స్ వేరే పేజీలో ఓపెన్ అవుతాయి అన్నారు కదా.. మన బ్లాగులో ఉన్న sidebars లో ఉన్న లింకులు మాత్రమేనా.? మనం పోస్టులో అప్పుడప్పుడూ లింక్స్ insert చేస్తుంటాం కదా.. అవి వేరే పేజీలో ఓపెన్ కావా.? అలా అవ్వట్లేదని నేను గమనించాను.
చాలా చాలా ధన్యవాదాలు. టెక్నికల్ గా బ్లాగర్లకి ఇంత మంచి tutorials అందిస్తున్నందుకు :)

ReplyDelete
2. మధురవాణి గారు,
ధన్యవాదమలు
పోస్టులలో ఉన్న లింక్ లు వేరే పేజీలలో ఓపెన్ కావటానికి, పైన చెప్పిన విధంగానే target='_blank' కమాండ్ ను పోస్టు లోని లింక్ ప్రక్కనే యాడ్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని టెక్నికల్ పోస్టులకోసం http://mahigrafix.com/forums లో రిజిస్టర్ చేస్కోండి.

ReplyDelete