బ్లాగు టెంప్టేట్ ను ఎడిట్ చేయడానికి ముందే, మీ బ్లాగును బ్యాకప్ చేస్కోండి ఇలా....

బ్లాగు టెంప్టేట్ ను ఎడిట్ చేయడానికి ముందే, మీ బ్లాగును బ్యాకప్ చేస్కోండి ఇలా....
1 . www.blogger.com లోకి మీ ID తో Login అవండి.
2 . Dashboard లో Layout ను క్లిక్ చేయండి.

3 . తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.

4 . Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

అలా బ్యాకప్ తీస్కున్న ఫైల్ ను జాగ్రత్త గా కాపాడుకోండి. ఎపుడైనా బ్లాగు కరప్ట్ అయినపుడు...బ్యాకప్ ఫైల్ ను రీస్టోర్ చేస్తే మీ బ్లాగు మీకు యధాతదంగా ఉంటుంది.

3 comments:

 1. ఈ సమాచారంకోసమే నేను ఎదురు చూస్తున్నానండి. ఎటొచ్చీ నాబ్లాగు హోస్టు వర్డ్ ప్రెస్. అక్కడ టపాలు సేవు చేసుకోవచ్చో చెప్పగలరా, దయచేసి. థాంక్స్.

  ReplyDelete
 2. super man very thanku i want to how to devided into in blog like sub menus give me answers

  ReplyDelete
 3. Mr Chantigadu,

  Wait for upcoming posts. You will be get your required information. ThanQ

  ReplyDelete