లేబుల్స్ కు పక్కన ఉన్నపోస్ట్ కౌంటింగ్ నంబర్స్ తీసివేయండి.


సాధారణంగా మనము పోస్ట్ చేసేటపుడు లేబుల్స్ ఇస్తూ ఉంటాము. ఒక లేబుల్ లో ఎన్ని పోస్ట్ లు చేస్తే ఆ లేబుల్ పక్కన పోస్టుల మొత్తము సంఖ్య కనిపిస్తుంది. అలా సంఖ్య కనపడకూడదు అనుకుంటే...ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి, మీ లేబుల్స్ కు పోస్ట్ కౌంటింగ్ నంబర్స్ తీసివేయండి.

1. మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.
2 .Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3 .టెంప్లేట్ కోడ్ లో ఈ క్రింది కోడ్ ను కనుగొని డెలెట్ చేయండి.


(<data:label.count/>)

4. SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి.

ఇక మీ లేబుల్స్ ప్రక్కన పోస్ట్ కౌంటింగ్ నంబర్స్ మాయమవుతాయి.

No comments:

Post a Comment