మీ బ్లాగులోనే ఛాట్ బాక్స్ పెట్టుకోండి...

స్మైలీలతో అభిప్రాయాలను వ్యక్త పరచడానికి, ShoutMix లాంటి ఛాట్ బాక్స్ లు మీ బ్లాగులలో పెట్టుకోవచ్చు.

Shoutmix కాకుండా ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిని కూడా ఇలాగే మీ బ్లాగులో సెట్ చేస్కోవచ్చు.

Shoutmix కాకుండా మిగిలినవి కొన్ని... Cbox, Oggix, Tag-world, Google Talk, Plugoo,

పై వాటిలో మీ బ్లాగుకు ఏవి సెట్ అవుతాయో చూస్కొని యాడ్ చేస్కోండి.

Shoutmix ఛాట్ బాక్స్ ను మీ బ్లాగులో ఎలా పెట్టుకోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. www.shoutmix.com ఓపెన్ చేయండి.

2. CREATE YOUR SHOUT BOX ను క్లిక్ చేసి మీ వివరాలను అందులో ఫిల్ చేసి CONTINUE క్లిక్ చేయండి.

3. CHOOSE STYLE క్లిక్ చేసి మీ SHOUT BOX కు COLOR SET చేయండి.

4. PLACE ON SITE క్లిక్ చేసి Html code ను కాపీ చేయండి.

5. మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో Add Gadget క్లిక్ చేసి HTML / Javascript లో పైన కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి save చేయండి.
ఇక మీ బ్లాగులో shout box తో ఛాట్ చేయవచ్చు.

No comments:

Post a Comment