తెలుగు బ్లాగర్లకు శుభవార్త ! మీ పోస్టులను మరింత అందంగా తీర్చి దిద్దడానికి...ఇది చదవండి.

చాలా మంది బ్లాగర్స్ తమ పోస్టుల లో ఫ్లాష్ ఫైల్స్ ను, ఇమేజ్ ఆల్బమ్స్ ను ఎలా insert చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అవే కాకుండా మీ పోస్టులకు స్మైలీలను, టేబుల్స్ ను, ఎక్సెల్ వర్క్ షీట్స్ ను, ఇంకా ఇలా ఎన్నో యాడ్ చేయడానికి ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ అదీ కూడా ఫ్రీ గా లభిస్తుంది. దాని పేరే Windows Live writer. దీనిని డౌన్లోడ్ చేసి install చేస్తే ఇక మీ బ్లాగులో ను పోస్టులను దీంట్లోనే తయారు చేసి, దీని ద్వారానే publish చేయవచ్చు.ఇక్కడ ఉన్న download link ను క్లిక్ చేసి windows live writer ను మీ కంప్యూటర్లోకి install చేస్కోండి. అలాగే Hotmail లో ఐడీ క్రియేట్ చేస్కోండి. క్రింద స్క్రీన్ షాట్స్ ను గమనించండి.1. క్రింద చూపిన విధంగా లాంగ్వేజ్ సెలెక్షన్ లో తెలుగు సెలెక్ట్ చేయండి.

మీ బ్లాగు URL ADDRESS ను క్రింద చూపిన విధంగా యాడ్ చేయండి.
విండోస్ లైవ్ రైటర్ టోటల్ ప్రివ్యూ

3 comments:

 1. my god what a knowledge sir very great sir మీ వలన మేము ఎన్నో విషయాలు తెలుకుంట్టున్నాము

  ReplyDelete
 2. ఇది నా సిస్టంలో ఇన్ స్టాల్ అవ్వడంలేదండి...
  దోషం:msi_check: ox80280002
  అని వస్తుంది.

  ReplyDelete
 3. వాణి గారు, ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ సమయంలో కూడా నెట్ నుండే ఇన్స్టాల్ అవుతుంది. లేదా ఇంకేదైనా ప్రాబ్లం అయివుండవచ్చు. ఇంకొక సారి ట్రై చేసి చూడండి. ఒక వేళ అప్పటికి కాకపోతే నాకు mahigrafix@gmail.com కు మెయిల్ చేయండి.

  ReplyDelete