మీ పోస్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోండి, లేదా బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోండి.

సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది. మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ, కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?
1. New Post క్లిక్ చేసి క్రింద చూపినట్లుగా పోస్ట్ బాక్స్ పైన ఉన్న Edit Html ను క్లిక్ చేయండి. Compose ను కాదు సుమా!


2. (ఈ స్టెప్ లో మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ కు కలర్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.)
పోస్ట్ బాక్స్ లోపల ఈ క్రింది కోడ్ ను ఉపయోగించి మీ పోస్ట్ ను వ్రాయండి. Color-code_here; అనే దగ్గర మీరు ఏ కలర్ నైతే సెట్ చేయాలను కుంటున్నారో ఆ కలర్ యొక్క Html కోడ్ ను ఉపయోగించండి. మీకు Html color codes కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
<div style="background:Color-code_here;">


ఇక్కడ మీరు పోస్ట్ లో వ్రాయదలచుకున్నది వ్రాసేయండి.


</div>3.(ఈ స్టెప్ లో మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ కు ఇమేజ్ ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం)
మొదట మీరు ఏ ఇమేజ్ నైతే బ్యాక్ గ్రౌండ్ గా పెట్టాలనుకుంటున్నారో... ఆ ఇమేజ్ ను Free Image Hosting లోకి అప్ లోడ్ చేసి ఆ url కోడ్ ను తీస్కోండి. ఈ క్రింది కోడ్ లో image url address ను మీ ఇమేజి కోడ్ తో రీప్లేస్ చేయాలి.
Ex: <div style="background:url(http://i44.tinypic.com/2dietmw.jpg) no-repeat;">
<div style="background:url(image url address) no-repeat;">


ఇక్కడ మీరు పోస్ట్ లో వ్రాయదలచుకున్నది వ్రాసేయండి.


</div>
SAMPLE IMAGE BACKGROUND POST

సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది.
మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ,
కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత
చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?


సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది.
మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ,
కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత
చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?

6 comments:

 1. Thank you very much for your wonderful tutorials.

  ReplyDelete
 2. superb fantabulous anthakanna maro vaakhyam ledu naaku telisi.girish babu

  ReplyDelete
 3. Thank You So Much. Really Amazing. It Helps A Lot To Customize My Blog.

  ReplyDelete
 4. చాలా మంచి విషయాలు చెప్పారు, మరి ఒక్కో పోస్ట్ కి ఒక్కో ఫోటోని బ్యాక్ గ్రౌండ‌లో పెట్టాలంటే ఇదే విదానం పనికివొస్తుందా..? అంటే ఒక్కో పోస్ట్‌కి సపరేట్ గా ఒక్కో ఫోటో బ్యాక్ గ్రౌండ్‌లో ఉండే విదంగా...దయచేసి చెప్పగలరా..?

  ReplyDelete
 5. కమల్ గారు,

  ఒక్కో పోస్ట్‌కి సపరేట్ గా ఒక్కో ఫోటో బ్యాక్ గ్రౌండ్‌ కావాలంటే "image url address" లో ఇమేజ్ కోడ్ మారుస్తే సరిపోతుంది.

  ReplyDelete
 6. సుమలతా రెడ్డి గారు,
  ధన్యవాదములు

  ReplyDelete