మీ పోస్ట్ లు మరీ పొడుగుగా ఉన్నాయా? అయితే continue reading...పెట్టి పొడుగు తగ్గించుకోండి.

చాలా బ్లాగులలో పోస్ట్ లు మరీ పొడవు గా ఉంటాయి. అలాంటి లెంతీ పోస్ట్ లు ఉన్నపుడు రీడర్స్ చదవటానికి సైడ్ స్క్రోలింగ్ చేయాల్సి వుంటుంది. అలా కాకుండా మీ పోస్ట్ ను మధ్యకు స్ప్లిట్ చేసి తరవాతి భాగాన్ని continue reading బటన్ కు లింక్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. మీరు అలా చేయాలనుకుంటే ప్రక్కనే ఉన్న Read More ను క్లిక్ చేసి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3. మీ టెంప్లేట్ లో ఈ క్రింది కోడ్ ను కనుగొనండి.
<data:post.body/>

4.పై స్టెప్ లో మీరు కనుగొన్న కోడ్ ను డెలిట్ చేసి ఈ క్రింది కోడ్ తో రీప్లేస్ చేసి సేవ్ చేయండి.<b:if cond='data:blog.pageType == "item"'>

<data:post.body/>

<b:else/>

<data:post.body/>
Continue Reading...

</b:if>

5. తర్వాత settings - formatting లో post template ప్రక్కనే ఉన్న ఖాళీ బాక్స్ లో ఈ క్రింది కోడ్ ను ఫిల్ చేసి సేవ్ చేయండి. మీరు చేయబోయే కొత్త పోస్టుల లో ఆటోమేటిక్ గా Continue Reading option రావడం కోసమే ఈ కోడ్.

6.మీరు కొత్త పోస్ట్ పబ్లిష్ చేసేటపుడు Edit Html లో ఏ లైన్ తర్వాత Continue Reading రావాలనుకుంటున్నారో ఆ లైన్ చివరలో  పెట్టేసి..పోస్ట్ చివర్లో  అని పెట్టేయండి.

ఇందులో మీకేమైనా సందేహాలుంటే క్రింది కామెంట్ బాక్స్ లో మెసేజ్ ఇవ్వండి.

13 comments:

1. I had problems with your first step.
When I clciked on the "backup" link, I got"page not found" message

ReplyDelete
2. రావు గారు, బ్లాగు అడ్రస్ మార్చడం వలన పొరపాటు జరిగింది. మీరు తెలియజేసినందుకు ధన్యవాదములు. లింక్ సరిచేశాను చూడండి.

ReplyDelete
3. Awesome. Just tested and works perfectly!! i was desperately looking for this. Thank you very much.

ReplyDelete
4. మహేష్ గారు ... ముందుగా మీకు ధన్యవాదాలు ఇటువంటి మంచి విషయాలు మాకు తెలియచేస్తున్నందుకు

ReplyDelete
5. This comment has been removed by the author.

ReplyDelete
6. మహేశ్ గారు నేను కూడా ట్రై చేసాను.చాలా బాగుంది.ఇంకా మరిన్ని మాకు నేర్పుతారని అశిస్తున్నాను.

ReplyDelete
7. post అంతా కనబడుతుంది క్రింత Continue Reading అని వస్తుంది సార్ బాగుంది సార్, కాని ఆ ఉన్న post లోనే కొంత వరకు వచ్చి అంటే మన screen లొ ఎంత వరకు చూడగలమో అంతవరకు కనిపించి, కనిపించిన క్రింద Continue Reading అని వస్తె ఇది బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశము
నా బ్లాగు చూసి చేప్పండి సార్ నేను పైన చెప్పింది correct అని
http://viswabrahmana.blogspot.com/

నేను చేసింది తప్పైతే నాకు ఈమైలు చేసి నా తప్పును సరి దిద్దండి సార్
lopintisri@yahoo.co.in

ఇంకా మరిన్ని మాకు నేర్పుతారని అశిస్తున్నాను

ReplyDelete
8. శ్రీనివాసరావు గారు,
మీరు ఎక్కడి వరకైతే పోస్టును కట్ చేయాలనుకుంటున్నారో అక్కడ "span class="fullpost" కమాండ్ ను టైప్ చేసి, తర్వాత మిగిలిన పోస్ట్ ను టైప్ చేసి చివర్లో "/span" అనే కమాండ్ ను ఉపయోగించండి. ఇక పోస్ట్ మీరు అనుకున్న విధంగా వస్తుంది. థాంక్యూ

ReplyDelete
9. sir i didn't found the code you have said in the 3 step in my blog templet.please help to fix this problem.my blog is: http://sureshkwt.blogspot.com

thanks for your kind co-operation in advance.

ReplyDelete
10. Hi suresh,

Just try for related match word in 3rd step. ThanQ

ReplyDelete