బ్లాగర్ Navigation Bar ను Remove చేయాలంటే.....

బ్లాగును క్రియేట్ చేసిన వెంటనే బ్లాగు కు పైన వచ్చే బ్లూ కలర్ నావిగేషన్ బార్ ను రిమూవ్ చేయడానికి ఈ క్రింది కోడ్ ను మీ టెంప్లేట్ లోకి కాపీ చేస్తే చాలు.


1. మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2. Layout-Edit HTML- Edit Template Window లో Expand Widget Templates కు టిక్ పెట్టండి.


3. ఈ క్రింది కోడ్ ను పోలిన కోడ్ Template Code లో ఎక్కడ ఉందో కనగొనండి.
body {
margin: 0;
padding: 0;
border: 0;
text-align: center;
color: $mainTextColor;
background: #d7b url(http://www.blogblog.com/moto_ms/outerwrap.gif) top center repeat-y;
font-size: small;
}

4. ఈ క్రింది కోడ్ ను, పైకోడ్ కు పై లైన్ లో పేస్ట్ చేయండి.
#navbar-iframe {
display : none;
height : 0;
visibility : hidden;
}5. ఫైనల్ రిజల్ట్ ఇలా ఉండాలి.

#navbar-iframe {
display : none;
height : 0;
visibility : hidden;
}

body {
margin: 0;
padding: 0;
border: 0;
text-align: center;
color: $mainTextColor;
background: #d7b url(http://www.blogblog.com/moto_ms/outerwrap.gif) top center repeat-y;
font-size: small;
}


6. SAVE TEMPLATE క్లిక్ చేసి మీ బ్లాగును ఓపెన్ చేసి చూడండి.

అంతే నావిగేషన్ బార్ మటుమాయం

4 comments:

  1. కొత్త విషయాలు మీ నుంచి తెలుసుకుంటునంధుకు మీకు ధన్యవాదములు

    ReplyDelete
  2. నావిగేషన్ బార్ లేకపోతె, మరి sign in అవడం ఎలా?

    ReplyDelete