విజిటర్స్ తమ కంప్యూటర్స్ లో మీ బ్లాగులోని పోస్ట్ లను pdf ఫార్మాట్ లో సేవ్ చేస్కునే సదుపాయాన్ని ఎర్పరచాలనుకుంటున్నారా?

మీ బ్లాగులోని పేజీలను ఇతరులు pdf ఫార్మాట్ లో సేవ్ చేస్కోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి, save as pdf బటన్ ను మీ బ్లాగులో వచ్చేటట్లుగా క్రియేట్ చేయండి. ఉదా:కు ఈ బ్లాగులో కుడివైపు క్రింది భాగాన గమనించండి. దానిని క్లిక్ చేసి నా బ్లాగులోని పోస్టులను మీరు మీ కంప్యూటర్లోకి pdf ఫార్మాట్ లోకి సేవ్ చేస్కోవచ్చు.


1. http://web2.pdfonline.com ను ఓపెన్ చేసి ఈ క్రింది విధంగా sign up క్లిక్ చేయండి
2. ఈ ఫామ్ లో వైలెట్ కలర్ హైలెట్ అయిన ప్లేస్ లలో మీ వివరాలను ఫిల్ చేసి, sign up బటన్ ను క్లిక్ చేయండి.3. Generate the javascript బటన్ ను క్లిక్ చేయండి.4. తర్వాత క్రింద చూపిన విధంగా కోడ్ ను కాపీ చేస్కోండి.5. www.blogger.com లోకి లాగిన్ అయి, Layout > Page Elements > Add a Gadget > HTML/Javascript లో పైన కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి save ను క్లిక్ చేయండి.

6. అంతే......ఇక మీ బ్లాగులో చూడండి...ఈ క్రింది విధంగా ఒక బటన్ ప్రత్యక్షమవుతుంది. మీ బ్లాగు విజిటర్స్ ఎవరైనా మీ పోస్టులను pdf format లో సేవ్ చేస్కోగలుగుతారు.

1 comment:

  1. మహీ గ్రాఫిక్ప్ వారికి ధన్యవాదాలు 10 రోజుల క్రితమే బ్లాగులోకంలోకి అడుగు పెట్టాము మీ లాంటి వారి వల్ల మా లాంటి వారు ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు .ఈ పోస్ట్ చాలా ఉపయేగకరంగా ఉంది ముందు ముందు ఇలాంటివి మరిన్ని చేయగలరని...

    ReplyDelete