మీ పోస్ట్ టైటిల్ మీద మౌస్ కర్సర్ ను ఉంచినపుడు టైటిల్ rainbow కలర్స్ తో మెరుస్తూ ఉండాలంటే?...

మీ బ్లాగులోని పోస్టుల టైటిల్స్ రైన్ బో కలర్స్ తో మిల మిలా మెరవాలంటే జస్ట్ చిన్న కోడ్ ను మీ బ్లాగు టెంప్లేట్ కోడ్ లోకి కాపీ చేస్తే చాలు ఉదా: కు ఈ టైటిల్స్ మీద కాని, లింక్ ల మీద కాని మౌస్ కర్సర్ ను ఉంచి చూడండి. ఇలాంటి ఎఫెక్ట్ మీకు కూడా కావాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3. మీ టెంప్లేట్ కోడ్ లో </head> ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా </head> పైననే పేస్ట్ చేయండి.


<script src='http://www.mahigrafix.com/javascript/rainbow.js'/>


4. SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీ బ్లాగులోని పోస్ట్ టైటిల్స్ కు మరియు లింక్ లకు కూడా RAINBOW ఎఫెక్ట్ వస్తుంది.

6 comments:

 1. ఈ బ్లాగులోని ప్రతీ పోస్టులోని ట్యుటోరియల్ మొదట నా బ్లాగుకు టెస్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాతే పెడుతున్నాను. ఒక వేళ మీరు చేసేటపుడు సక్సెస్ కాకపోయినా, అర్థం కాక పోయినా నిరుత్సాహపడకండి. నా మెయిల్ ఐడీ కి మెయిల్ చేయండి. లేదా డైరెక్ట్ గా ఛాట్ లో కలవండి. మీ సందేహాల ను క్లియర్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధం.. నా మెయిల్ ఐడి: mahigrafix@gmail.com

  ReplyDelete
 2. నా బ్లాగులో పెట్టిట్తి చూసాను. బాగుందండి. ధన్యవాదాలు.

  ReplyDelete
 3. Mahi gaaru,

  Concept is super.

  But this effect is looking good for blogs with dark background colors. For blogs with white back ground, its difficult to read the links. I experienced this while I applied this feature to my blog.

  ReplyDelete
 4. నేను పెట్టెసుకున్నానోచ్.Thanks mahigi

  ReplyDelete
 5. స్వాతి గారు,
  Good Fallowing, ThanQ

  ReplyDelete
 6. అన్నయ్యా,
  నా బ్లాగ్ మొత్తం ఇంద్రధనస్సు రంగులతో వెలుగుతోంది.

  ReplyDelete