మీ బ్లాగు లో Recent Comments కనపడాలంటే....

మీ బ్లాగు కు Recent Comments యాడ్ చేయాలంటే....చేయవలిసిన సెట్టింగ్స్

1 .మొదట మీ Login Id తో http://www.blogger.com లోకి Sign In అవండి.

2. తర్వాత Dashboarda లో Layout ను క్లిక్ చేయండి.

3. ఈ క్రింది విధంగా Layout లో Page Elements క్లిక్ చేయండి.


Page Elements లో Recent Comments కనిపిస్తున్నట్లయితే Step No. 4 నుంచి ఫాలో అవండి.
ఒక వేళ Recent Comments లేక పోయినట్లయితే Step No. 7 నుంచి ఫాలో అవండి.

4. ఈ క్రింది విధంగా Recent Comments Gadget లో Edit క్లిక్ చేయండి.


5. Feed Url లో ఈ క్రింది లైన్ ను చేర్చి, ఎరుపు రంగు అక్షరాలను మీ బ్లాగు అడ్రస్ తో రీప్లేస్ చేయండి.
http://superblogtuto.blogspot.com/feeds/comments/default?
6. SAVE బటన్ ను క్లిక్ చేయండి.

ఒక వేళ Page Elements లో Recent Comments లేక పోయినట్లయితే:

7. ఈ క్రింద చూపినట్లుగా Add a Gadget ను క్లిక్ చేయండి.
8. HTML / Java Script ను యాడ్ చేయండి.
9. ఈ క్రింది కోడ్ లో ఎరుపు రంగు అక్షరాలను మీ బ్లాగు అడ్రస్ తో రీప్లేస్ చేసి, HTML / Java Script window లో పేస్ట్ చేసి SAVE బటన్ ను క్లిక్ చేయండి.

<script style="" src="http://kendhin.890m.com/comments.js"></script><script style="">var a_rc=8;var m_rc=false;var n_rc=true;var o_rc=40;</script><script src="http://superblogtuto.blogspot.com/feeds/comments/default?alt=json-in-script&amp;callback=showrecentcomments"> </script>


అంతే ఇక మీ బ్లాగులో రీసెంట్ కామెంట్స్ కనపడటం మొదలవుతుంది.

3 comments:

 1. మీ బ్లాగ్ చాలా బాగుంది. మీరు రాసిన పద్ధతి కూడా చాలా తేలికైన భాషలో ఉంది..నా లాంటి కొత్త బ్లాగర్లకు ఎంతో ఉపయోగకరం.కృతజ్ఞతలు,అభినందనలు.
  నాకు బ్లాగుటెంప్లేట్ విషయంలో,రాసిన టపాలలో కావలసిన పోస్టుని కావలసిన వరుసలో ఉంచుకోవడానికి ఏంచెయ్యాలో తెలియలేదు. మీరు సహాయం చేయగలరా.టెంప్లేట్ ని మనకి కావలసిన ఫోటోలతో అమర్చుకోగలమా..అవకాశం ఉంటే తెలపండి.మీరు రాయబోయే పోస్టులలో మరిన్ని మంచి విషయాలు ఉంటాయని ఎదురుచూస్తున్నాను.

  ReplyDelete
 2. సుధారాణి గారు,
  థాంక్స్..
  మీ పోస్టులను మీ కిష్టం వచ్చిన వరుసలో పెట్టుకోవచ్చు.
  మీరు నాకు boreddyhimabindu@gmail.com మెయిల్ చేయండి.
  ఎలాగో చెప్తాను. టెంప్లేట్ ను కూడా మనకు కావలసిన ఫోటోలతో అమర్చుకోవచ్చు.
  త్వరలోనే వాటి గురించి కూడా పోస్టులలో తెలియ చేస్తాను.

  ReplyDelete
 3. mahi gaaru,

  Today I applied this to my blog.

  Thanks for posting good articles.

  ReplyDelete