బ్లాగులోని పోస్ట్ ల లిస్ట్ scrolling effect...

Remove Navbar

Favicon to url

Drop Cap style

Post Title Image

Recent Comments

Hide Date, Author Name

Ymsgr Status

Stick Beautiful Clock

My BLOG in ur BLOG

Remove Label Nos.

ChatBox In your Blogపై విధంగా మీ పోస్ట్ లు scroll అవుతూ mouse over కాగానే ఆగిపోయేటట్లుగా, క్లిక్ చేయగానే వేరొక కొత్త విండోలో ఆ పోస్ట్ ఓపెన్ అయేటట్లుగా చేయటానికి ఈ ట్యుటోరియల్

1. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని, ఎరుపురంగు అక్షరాల దగ్గర మీ పోస్ట్ లింక్, పోస్ట్ టైటిల్ రీప్లేస్ చేయండి

<marquee direction="up" onmouseover="this.stop()" width="100%" onmouseout="this.start()" scrollamount="2" height="100" align="center">

YOUR POST TITLE

YOUR POST TITLE

YOUR POST TITLE

</marquee>2. బ్లాగు పేజిటెంప్లేట్స్ లో Add Gadget Click చేసి HTML/Java script లో పైన కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి.

గమనిక: పైన కోడ్ లో 3 లింకులకు మాత్రమే కోడ్ వ్రాయటం జరిగింది...ఇంకా కావాలనుకుంటే ఆ మూడు లైన్ల లో ఒక లైన్ ను కాపీ చేస్కొని, ఆ మూడు లైన్ల క్రిందనే పేస్ట్ చేయండి.

ఇక మీ బ్లాగులోని లింక్ లు scroll అవుతాయి..

4 comments:

1. చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుపుతున్నారు. ధన్యవాదాలు! ఇవన్నీ వర్డ్‌ప్రెస్‌కు ఎలా వర్తిస్తాయో కూడా చెబితే బావుంటుంది.

ReplyDelete
2. Saraswathi Kumar గారు,
త్వరలోనే వర్డ్ ప్రెస్ కు కూడా ఒక బ్లాగు స్టార్ట్ చేస్తున్నాను. అందులో php editing లాంటి ట్యుటోరియల్స్ పూర్తిగా ఉంటాయి.

ReplyDelete
3. మరోసారి ధన్యవాదాలు మహేష్ గారూ!

మీ బ్లాగును బ్లాగ్‌లిస్ట్‌లో పెట్టడం కుదరడం లేదు. దయచేసి కారణం తెలుపగలరు.

ReplyDelete
4. Saraswathi Kumar గారు,
ఈ లింక్ http://superblogtuto.blogspot.com/2009/01/my-blog-in-your-blog.html లో చూడండి.

ReplyDelete