మీరు YMSGR లో ఆన్ లైన్ లో ఉన్నదీ లేనిదీ మీ బ్లాగు నుండే విజిటర్స్ తెలుసుకునేందుకు....

మీ బ్లాగు కు విచ్చేసిన విజిటర్స్ ఏదైనా విషయం గురించి మీతో చర్చించాలంటే, వాళ్లకి మీరు మీ మెయిల్ ఐడీ ని సెపరేట్ గా ఇవ్వనవసరం లేదు.విజిటర్స్ ఎవరైనా మీతో ఛాట్ చేయవచ్చు.... అయితే ఇందుకు గాను మీరు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవవలసి ఉంటుంది.

1.ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని ఎరుపు రంగు అక్షరాల ప్లేస్ లో మీ యాహూ మెయిల్ ఐడీ ని రీప్లేస్ చేయండి.


<a href="ymsgr:sendIM?mahigrafix"> <img src="http://opi.yahoo.com/online?u=mahigrafix&amp;m=g&amp;t=2&amp;l=us"/>

</a>


2. www.blogger.com లోకి లాగిన్ అయి, page elements-Add Gadget-HTML / Java Script లో పైన కాపీ చేసిన కోడ్ ను paste చేసి SAVE క్లిక్ చేయండి.
ఇక మీ ymsgr లో ఆన్ లైన్ లో ఉన్నదీ లేనిది మీ బ్లాగులో స్టేటస్ ఇమేజ్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేసి ఎవరైనా మీకు మెసేజ్ పంపవచ్చు.

2 comments:

 1. మీరుతెలిపినవిధంగానే చేసాను ఈక్రింది విధంగా వస్తుందిFirefox doesn't know how to open this address, because the protocol (ymsgr) isn't associated with any program.
  దయచేసితగిన సూచన ఇవ్వగలరు
  ఇట్లు
  బ్రహ్మారెడ్డి

  ReplyDelete
 2. నా ప్రొబ్లమ్ పరిష్కారమైనది మిమ్ములను ఇబ్బంది పెట్టినందుకు మన్నించండీ
  ఇట్లు
  బ్రహ్మారెడ్డి

  ReplyDelete