మీ బ్లాగు కు అందమైన గడియారాలను తగిలించుకోండి...


1. http://www.clocklink.com ను క్లిక్ చేసి గ్యాలరీ లో మీ బ్లాగు కు సెట్ అయ్యే గడియారాన్ని సెలెక్ట్ చేస్కోండి.2. గడియారం క్రింద ఉన్న View HTML Tag బటన్ ను క్లిక్ చేయండి.


3. Color, Time zone మీకు కావలసిన విధంగా సెట్ చేయండి.

4. క్రింద చూపిన విధంగా source code ను కాపీ చేయండి.5. www.blogger.com లోకి లాగిన్ అయి, page elements-Add Gadget-HTML / Java Script లో పైన కాపీ చేసిన కోడ్ ను paste చేసి SAVE క్లిక్ చేయండి.
అంతే ఇక నుంచి మీ బ్లాగు లో గడియారం ఆడటం మొదలు పెడుతుంది.

2 comments: