బ్లాగ్ లో డ్రాప్ డౌన్ మెనూ ఎలా పెట్టుకోవాలో ట్యుటోరియల్

ఈ క్రింది విధంగా మీ బ్లాగులలో డ్రాప్ డౌన్ మెనూ ఎలా పెట్టుకోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం1. ఈ క్రింది కోడ్ కాపీ చేస్కొని ఎరుపు రంగు అక్షరాలను మీకు కావలసిన టైటిల్స్ లింక్ లు గా మార్చండి. తర్వాత ఈ కోడ్ ను మీ బ్లాగు పేజి ఎలిమంట్స్ లో Add a Gadget > HTML/Javascript లో పేస్ట్ చేసి సేవ్ చేయండి. పై విధంగా మీ బ్లాగులో కూడా డ్రాప్ డౌన్ మెనూ ఏర్పడుతుంది.

<form><select name="menu" onchange="window.open(this.options[this.selectedIndex].value,'_blank')"

size=1 name=menu><option>- TITLE - </option><option value="http://yourlink.com">your title1</option><option value="http://yourlink.com">your title2</option><option value="http://yourlink.com">your title3</option></select></form>

No comments:

Post a Comment