మీ బ్లాగులో Contact Me form పెట్టుకోండి.

మీ బ్లాగులోని పోస్టుల ను చదివే రీడర్స్ కామెంట్ రూపంలో కాకుండా పర్సనల్ గా తమ అభిప్రాయలను మీకు తెలిపేందుకు Contact Me form బాగా ఉపయోగపడుతుంది. దీనిని మీ బ్లాగులో ఎలా పెట్టుకోవాలో ఈ ట్యుటోరియల్ లో చూడండి. (శాంపిల్ కోసం ప్రక్కన ఉన్న థంబ్ నైల్ మీద క్లిక్ చేయండి. జూమ్ అయి పెద్దగా కనిపిస్తుంది.)
1. http://kontactr.com/
ను క్లిక్ చేసి Kontactr site లోకి వెళ్లి అక్కడ Signup ను క్లిక్ చేయండి.

2. Registration form లో మీ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

3. క్రింద చూపిన విధంగా Embed Widget - AJAX క్రింద ఉన్న కోడ్ ను కాపీ చేస్కొని మీ బ్లాగులో newpost క్లిక్ చేసి ఆ కోడ్ ను పేస్టు చేసి క్రింద Post Options లో ఏదైనా పాతడేట్ ను ఎంటర్ చేసి పబ్లిష్ చేయండి.4. తర్వాత Kontactr సైట్ లో Buttons విభాగంలో మీకు నచ్చిన బటన్ కు ఎదురుగా ఉన్న html కోడ్ ను కాపీ చేస్కొని, మీ బ్లాగు లో పేజిఎలిమెంట్స్ లో add a gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి, పైన మీరు పోస్ట్ చేసిన contactme url address ను లింక్ చేసి save చేయండి.
ఆ కోడ్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి

1 comment: