మీ బ్లాగులో కలర్ ఫుల్ lcd announcements పెట్టుకోవడానికి ఫ్రీ విడ్జెట్


ఈ విధంగా మీ బ్లాగులో కూడా LCD ANNOUNCEMENTS పెట్టుకోవాలనుకుంటున్నారా?
1. textspaceను క్లిక్ చేసి ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన టెక్స్ట్ ను టైప్ చేసి కోడ్ కాపీ చేస్కోండి.

2. తర్వాత blogger.com లో మీ అకౌంట్ లోకి లాగిన్ అయి LAYOUT >> PAGE ELEMENTS >> ADD A GADGET >> HTML/Javascript లో కాపీ చేస్కున్న కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇక మీ బ్లాగులో కూడా LCD ANNOUNCEMENT కనపడుతుంది.

No comments:

Post a Comment