బ్లాగు పోస్టులకు స్టార్ రేటింగ్ యాడ్ చేయడం ఎలా? - ట్యుటోరియల్

ఈ బ్లాగులో గమనించండి ప్రతి పోస్టు క్రింద స్టార్ రేటింగ్ ఉంటుంది. విజిటర్స్ మీ పోస్టులను చదివిన తర్వాత మీకు పోస్టు నచ్చితే వాళ్లు దీని ద్వారా సులభంగా మీ పోస్టుకు రేటింగ్ ఇవ్వ వచ్చు. మరి స్టార్ రేటింగ్ మీ బ్లాగులోని పోస్టులకు ఎలా సెట్ చేయాలో చూద్దామా?

1. draft.blogger.com లోకి మీ ఐడీతో లాగిన్ అవండి.
2. తర్వాత Layout >> Page Elements >> Blog Posts >> Edit ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా సెట్ చేసి ఓకే చేయండి.

ఇక మీ బ్లాగులోని పోస్టుల క్రింద కూడా స్టార్ రేటింగ్ కనిపిస్తుంది.
ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

1 comment: