మీ బ్లాగు లోని కంటెంట్ ను ఇతరులు కాపీ చేయకుండా రైట్ క్లిక్ ను డిజేబుల్ చేయండి.

రైట్ క్లిక్ చేసినపుడు వచ్చే పాప్-అప్ మెనూ ను డిజేబుల్ చేయడం ద్వారా కొంతవరకు ఇతరులు మీ బ్లాగు లోని కంటెంట్ ను కాపీచేయకుండా తగ్గించవచ్చు. ఉదా:కు sysworld లో చూడండి. ఇలా చేయడానికి ఈ క్రింది ట్యటోరియల్ ను ఫాలో అవండి.

1. www.blogger.com లోకి లాగిన్ అయి, Layout >> Page Elements >> Add a gadget >> HTML/Java Script ను ఓపెన్ చేసి ఈ క్రింది కోడ్ ను పేస్ట్ చేసి save ను క్లిక్ చేయండి.

<script charset="UTF-8" language="JavaScript">

<!--


//Disable right mouse click Script

//By Maximus (maximus@nsimail.com) w/ mods by DynamicDrive

//For full source code, visit http://www.dynamicdrive.com


var message="Right Click is Disabled - mahigrafix";


///////////////////////////////////

function clickIE4(){

if (event.button==2){

alert(message);

return false;

}

}


function clickNS4(e){

if (document.layers||document.getElementById&&!document.all){

if (e.which==2||e.which==3){

alert(message);

return false;

}

}

}


if (document.layers){

document.captureEvents(Event.MOUSEDOWN);

document.onmousedown=clickNS4;

}

else if (document.all&&!document.getElementById){

document.onmousedown=clickIE4;

}


document.oncontextmenu=new Function("alert(message);return false")


// -->

</script>ఇక మీ బ్లాగులో రైట్ క్లిక్ డిజేబుల్ చేయబడుతుంది.

ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.

5 comments:

 1. template mode లో ఎలా వ్రాయాలి?

  ReplyDelete
 2. ఒక్కసారి నా బ్లాగును విజిట్ చేయండి. ఈ రోజు ఇంత అందంగా ఎంతో గొప్పగా వుంది అంటే అది మీ నుంచి తెలుసుకున్న విషయాలే . చాలా బాగా మాకు ఉపయోగకరమైన విషయాలు తెలియచేస్తునందుకు ధన్యవాదాలు మహీ గారు

  ReplyDelete
 3. మహీగారికి ధన్యవాదాలు.

  ReplyDelete
 4. రైట్ క్లిక్ డిసేబుల్ అవుతోంది కానీ ఆ హెచ్ టి యమ్ ఎల్ కోడ్ మొత్తం బ్లాగు నిండా కనిపిస్తోందే మరి...ఏం చెయ్యాలి

  ReplyDelete
 5. ధన్యవాదాలు మహి గారు

  (నేను ప్రియను నాకు ఇంకో పేరుకూడ వుంది శక్తి అని)

  మీరిచ్చిన link చాలా బాగా పనిచేసిందండీ :)

  ఇప్పుడు నేను నెమ్మదిగా నిద్రపోవచ్చు:)నా BLOG

  మిలమిలా మెరిసిపోతున్నదంటే నమ్ముతారా?

  ఇవాల్టికి నా కష్టలన్నీ గట్టెక్కినట్లే :))

  చాలా చాలా చాలా కౄతఘ్నతలండీ మహి గారు

  ఇంకా మీరిచ్చిన link లన్ని చూస్తున్నాను

  అందరికీ సహాయపడే మీకు కోటి ధన్యవాదాలు:)

  ReplyDelete