బ్లాగ్ లోని పోస్ట్ లను కామెంట్స్ ను బ్యాకప్ తీస్కోండి.

మీ బ్లాగులోని పోస్టులను కామెంట్స్ ను ఎపుడైనా కొత్తగా క్రియేట్ చేసిన బ్లాగులోకి మార్చడానికి, లేదా మీ బ్లాగు కరప్ట్ అయినపుడు ఈ బ్యాకప్ ఉపయోగపుడుతుంది.
బ్లాగు టెంప్లేట్ ను మాత్రమే బ్యాకప్ చేయాలంటే http://superblogtutorials.blogspot.com/2009/02/blog-post_02.html లోని ట్యుటోరియల్ ను ఫాలో అవండి.

బ్లాగు పోస్టులను కామెంట్స్ ను బ్యాకప్ చేయాలంటే ఈ క్రింది ట్యుటోరియల్ ఫాలో అవండి.

1. http://draft.blogger.com లోకి లాగిన్ అవండి.

2. డ్యాష్ బోర్డ్ లో settings ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా Export Blog ను క్లిక్ చేసి మీ కంప్యూటర్ లోకి సేవ్ చేయండి.


తర్వాత ఎపుడైనా ఇంపోర్ట్ చేయాలనుకుంటే పైన కనిపించే import blog ను క్లిక్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను ఇంపోర్ట్ చేయండి.

3 comments:

 1. ఉపయుక్త వ్యాసం. ఎన్నాళ్లనుంచో నా బ్లాగుకు backup తీసుకోవలనుకుంటూ కాలం గడిపేశా. మీ వ్యాసం చదివి విజయవంతంగా నా బ్లాగు backup తీయగలిగాను. నెనర్లు.

  ReplyDelete
 2. will it back up entire blog or only comments ?
  it is saving as an xml file.
  I would like to have a offlive version of my blog in my pc. How do i do that ? plz help.
  thanks,
  Sravan

  ReplyDelete