బ్లాగులలోని పోస్టులను ప్రింట్ చేయడానికి పోస్టు అడుగు భాగాన ప్రింట్ కమాండ్ ను యాడ్ చేయండి.

మీ బ్లాగులలోని పోస్టులు ఇతరులు ప్రింట్ తీస్కోవడానికి వీలుగా పోస్టు క్రింద ప్రింట్ కమాండ్ ను ఎలా యాడ్ చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

1. www.blogger.com లోకి మీ ఐడీ పాస్వర్డ్ లతో లాగిన్ చేయండి.

2. Layout >> Edit HTML >> లో Expand widget templates కు టిక్ పెట్టండి.

3. టెంప్లేట్ కోడ్ లో </head> ట్యాగ్ ను వెతకండి.

4. ఈ క్రింది కోడ్ ను </head> ట్యాగ్ కు పై లైన్ లో పేస్ట్ చేయండి.
<style media='print' type='text/css'>

#header-wrapper, #header, .header, #sidebar-wrapper, .sidebar, #footer-wrapper, #footer, .date-header, .post-meta-data, .comment-link, .comment-footer, #blog-pager, #backlinks-container, #navbar-section, .subscribe_notice, .noprint {display: none;}

#main-wrapper {width: 95%}

</style>


5. తర్వాత టెంప్లేట్ కోడ్ లో <p><data:post.body/></p> ను వెతకండి.

6. ఈ క్రింది కోడ్ ను <p><data:post.body/></p> తర్వాత లైన్ లో యాడ్ చేయండి.
<b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>

<a href='javascript:window.print()'>Print this post</a>

</b:if>


7. Save Template ను క్లిక్ చేయండి. ఇక మీ ప్రతి పోస్టును Print this post కమాండ్ ద్వారా ప్రింట్ చేయవచ్చు.

5 comments:

 1. Thank You, it helped me to add this command. It was difficult to find the second tag, my blog html doesnt have it so had to apply my brain and find where post comments tag is and i then added the print post command after it.
  As i am a nonIT person it took many error to finally get it.
  But still without your support(i suppose, or whatever it may be) i couldnt have done that.
  So thanks a lot!!!

  ReplyDelete
 2. Welcome malladi garu..And i am so happy, the reason of my tutorials are helping to you. ThanQ

  ReplyDelete
 3. Excellent tip.!

  కానీ, నేను ప్రింట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మొదటి పేజీ మాత్రమె వస్తుందండీ. రెండో పేజీ ఖాళీగా వస్తుంది. ఏదైనా పొరపాటు చేసి ఉంటానంటారా.?
  మీరు చెప్పిన రెండో కోడ్ data:post.body నా టెంప్లేట్ లో కనిపించలేదు.
  data:blogCommentMessage కోడ్ ఉంటే.. దాని క్రింద పెట్టాను మీరిచ్చినది. అందుకే ఒక్క పేజీ మాత్రమె ప్రింట్ అవుతుందంటారా.?

  ReplyDelete
 4. మధురవాణిగారు,
  మీ టెంప్లేట్ మోడల్ నేమ్ ను ఇక్కడ తెలియ చేయండి. లేదా డౌన్లోడ్ లింక్ ఇవ్వగలరు. అందులోని కోడ్ ను పరిశీలించి మీకు వివరించగలను.

  ReplyDelete
 5. అన్నయ్యా,
  కోడ్స్ కరెక్ట్ గానే ఇచ్చాను,ప్రింట్ ఆప్షన్ రాలేదు...ఎందుకో.
  టెంప్లేట్ మోడల్ waterworld.

  ReplyDelete