మీ బ్లాగులో Google Adsence ను సెటప్ చేయడానికి - ట్యుటోరియల్

Google Adsence లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేస్కొని అప్రూవ్ అయిన వారు ఈ క్రింది విధంగా బ్లాగులలో Adsence ను సెట్ చేయవచ్చు.

1. http://www.blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత క్రింద చూపిన విధంగా Monetize ను క్లిక్ చేసి, ఈ క్రింది ఆప్షన్స్ లో మీ బ్లాగుకు సెట్ అయ్యే ఆప్షన్ ను సెలెక్ట్ చేస్కొని Adsence ను సెటప్ చేయండి.2 comments:

  1. post title ki matter madhya pettalante etlaa andee?

    ReplyDelete
  2. మధు గారు,
    మీ సందేహాన్ని http://mahigrafix.com/forums ద్వారా పరిష్కరించుకోగలరు. మహిగ్రాఫిక్స్ ఫోరమ్ లో ఉచితంగా రిజస్టర్ చేస్కొని మీ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

    ReplyDelete