మీ బ్లాగులో తెలుగు బ్లాగుల లిస్ట్ స్క్రోల్ చేయడానికి విడ్జెట్స్

తెలుగు బ్లాగుల లిస్టును అందమైన విడ్జెట్స్ తో మీ బ్లాగులో పెట్టకోవడానికి ఈ సైట్ ను విజిట్ చేయండి.
సైట్ లింక్: http://telugublogs.feedcluster.com

http://mahigrafix.com/forums

2 comments:

  1. మహేష్ గారు ఈ మధ్య పోస్టులు కొంచెం తగ్గించినట్టున్నారు. బ్లాగులో పాపులర్ పోస్ట్లు( కామెంట్ల పరంగా )డిస్ప్లే చెయ్యడానికి ఏదైనా విడ్జెట్ ఉంటే చెప్పరూ!!
    ముందుగా ధన్యవాదాలు అందుకోండి.

    ReplyDelete
  2. మీ బ్లాగ్ సాంకేతిక సలహల సహాయంతో నా బ్లాగంతా మార్చాను. మంచి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. నెనర్లు.

    ReplyDelete