బ్లాగ్ లో వీడియో సెర్చింగ్

వీడియో సెర్చింగ్ కోసం గూగుల్ వీడియోస్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ చేయకుండా...ఆ సెర్చ్ ఇంజిన్ నే తెచ్చి మీ బ్లాగులో పెట్టుకొని సెర్చ్ చేస్కుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదూ! ఈ బ్లాగులో కుడి వైపు కిందకి స్క్రోల్ చేసి చూడండి. అలాంటి సెర్చ్ ఇంజిన్ కనిపిస్తుంది. టెస్ట్ చేసి చూడండి.

http://www.google.com/uds/solutions/wizards/videosearch.html
ఈ లింక్ ను క్లిక్ చేసి, మీ బ్లాగు url ను ఎంటర్ చేసి విడ్జెట్ కోడ్ ను కాపీ చేస్కోండి. తర్వాత మీ బ్లాగులో Page elements >> Add a Gadget >>HTML/Javascript లో కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇక నుంచి మీ బ్లాగులో కూడా గూగుల్ వీడియో సెర్చ్ ఇంజిన్ రన్ అవుతుంది.

1 comment:

  1. నిజంగా మీ బ్లాగు ఎంతో మంది కొత్త వాళ్లకి స్పూర్తి దాయకం, చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చాలా నేర్చుకున్నాను, మీకు నా కృతజ్ఞతలు.

    ReplyDelete