మీకు Skype అకౌంట్ ఉందా? అయితే మీ బ్లాగులో Skype బటన్ యాడ్ చేయండి.

మీ బ్లాగును చదివే రీడర్స్ మీతో డైరెక్ట్ గా skype లోకి మీ బ్లాగుద్వారానే ఛాట్ చేయడానికి గాని, లేదా కాల్ చేయడానికి గాని, ఈ బటన్ నుపయోగించవచ్చు.

http://www.skype.com/share/buttons/
http://mahigrafix.com/forums

3 comments:

  1. "అనూ యూనికోడ్" ప్రయత్నించి విఫలమయ్యాను...ఆ యూనికోడ్ ఫాంటుని ముందుగా నెట్ నుండి లోడ్ చేస్కోవాలా? ఐతే ఆ ఫాంటు ఎక్కడ నుండి లోడ్ చేస్కోవాలి? నాది అనూ ఫాంట్స్ వెర్షన్ "సెవన్".

    ReplyDelete
  2. RE:ధరణీరాయ్ చౌదరి

    మీరు ముందుగా అనూలో టైప్ చేసిన మ్యాటర్ ను టెక్స్ట్ ఫైల్ లోకి కాపీ చేస్కొని మొత్తం మ్యాటర్ కు ఒకే అనూ ఫాంట్ ను సెట్ చేయండి. తర్వాత ఆ టెక్స్ట్ ఫైల్ ను యునీకోడ్ కు కన్వర్ట్ చేయండి. ఇక ఏ స్పెషల్ ఫాంటు ఇన్స్టాల్ చేయనవసరం లేదు.

    ReplyDelete