బ్లాగులకు, వెబ్సైట్స్ కు కావలసిన button & menus తయారు చేస్కోవడానికి బెస్ట్ ప్రోగ్రామ్

బ్లాగులు కాని, వెబ్సైట్స్ కాని మరింత ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయాలంటే అందులో ఉన్న బటన్స్ కూడా మంచి లుక్ కలిగి ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా Vista and XP themed buttons, Mac-style Aqua buttons, Glow, light, stroke, grayscale, pulse, shadow ఇలాంటి అన్నీ ఎఫెక్ట్స్ తో మంచి బటన్స్ ను, మెనూస్ ను మనము క్రియేట్ చేయగలము. ఇందులో ముందుగానే 150 అందమైన టెంప్లేట్స్ పొందుపరచబడి ఉంటాయి. ఇందులోని బటన్స్ ను ఈ ఫార్మాట్స్ లలో సేవ్ చేయగలము: BMP, GIF, JPEG, PNG, TIFF, EXIF, WMF, EMF, ICON and even Animated GIF and Animated TIFF!Download Full from Mahigrafix Forums


2 comments:

  1. మీ టపా, చాలా విజ్ఞాన దాయకంగా ఉన్నది. ధన్యవాదములు. మా వంటి ఔత్సాహికులకు మరిన్ని సలహాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. నేను లినక్స్ GIMP లోనే బటన్స్ తయారు చేస్తుంటాను. GIMP ద్వారా కూడా బటన్స్ తయారు చెయ్యడం సులభం.

    ReplyDelete