ఇక Blogger నుండే Readmore... link పొందండి - Tutorial

బ్లాగర్ టెంప్లేట్లకు ఇక బ్లాగర్ వాళ్లే రీడ్ మోర్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు.

మీ పోస్టులకు రీడ్ మోర్ సదుపాయాన్ని పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

Demo: http://mahigrafixdemo.blogspot.com/

1. మొదట http://draft.blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవండి.

2. తర్వాత ఈ క్రింద చూపిన విధంగా Settings >> Basic >> Select Post editor >> Updated post editor ను సెలెక్ట్ చేసి సేవ్ చేయండి.

Back to top button for your blogs - Tutorial

ఈ Blog లో రైట్ డౌన్ కార్నర్ లో ఉన్న బ్లూ కలర్ బ్యాక్ టూ టాప్ బటన్ ను బ్లాగులకు ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

1. blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత మీ బ్లాగు Edit HTML ను క్లిక్ చేసి </body>
ట్యాగ్ కు పైన ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి. లేదా Add a Gadget లో HTML/Javascript లో ఈ కోడ్ ను కాపీ చేయండి. ఇక మీ బ్లాగుకు కూడా ఇలాంటి బటన్ ఏర్పడుతుంది.

See code at MahiGrafix Forums


blog width పెంచడం ఎలా? - tutorial

ఏదైనా బ్లాగులో పోస్ట్ బాడీ విడ్త్ ను గానీ, సైడ్ బార్ విడ్త్ ను గానీ ఎలా పెంచాలో మరియు ఎలా తగ్గించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

ఇలా విడ్త్ లు పెంచడం, తగ్గించడం అనేది ఆయా బ్లాగులకు ఉపయోగిస్తున్న టెంప్లేట్ లలోని css code పైన ఆధారపడి ఉంటుంది.
ఉదా:కు ఇక్కడ మినిమా టెంప్లేట్ ఉపయోగించిన బ్లాగుకు ఎలా విడ్త్ మోడిఫై చేయాలో తెలుపడం జరిగింది.
దీన్ని ఆధారంగా చేస్కొని ఇతర బ్లాగు టెంప్లేట్ లలోని css (Cascading Style Sheets) code ను సులభంగా గుర్తించి మోడిఫై చేయవచ్చు.

ఈ క్రింది ఇమేజిలో గమనించండి

ఇక్కడ టోటల్ బ్లాగు యొక్క విడ్త్ 660px గా చూపడం జరిగింది. దీనిని మినిమా టెంప్లేట్ లో ఉన్న css code లో #outer-wrapper { width: 660px; గా మనం గుర్తించవచ్చు.

తర్వాత పోస్ట్ బాడీ విడ్త్ అంటే మనం పోస్టు చేసిన మ్యాటర్ యొక్క విడ్త్ మినిమా టెంప్లేట్ లో #main-wrapper { width: 410px; గా మనం గుర్తించవచ్చు.

మనం గాడ్జెట్స్ కోసం ఉపయోగించే సైడ్ బార్ యొక్క విడ్త్ ను ఇక్కడ #sidebar-wrapper { width: 220px; గా మనం గుర్తించవచ్చు.

ఇక్కడ సైడ్ బార్ కు మరియు బాడీపోస్టుకు మనం ఉపయోగించిన విడ్త్ లు 220+410=630px. మిగిలిన 30 px ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ గా మనం గుర్తించవచ్చు.

కాబట్టి సైడ్ బార్ విడ్త్ పెంచాలన్నా మరియు పోస్ట్ బాడీ విడ్త్ పెంచాలన్నా టోటల్ బాడి విడ్త్ కు కూడా ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే టెంప్లేట్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది.

ఈ విడ్తులను మోడిఫై చేయడం ద్వారా మనకు కావలసిన విడ్తులను బ్లాగులకు పొందవచ్చు.

Read remain from MahiGrafix Fourms


మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్

బ్లాగులకు, వెబ్సైట్స్ కు మరియు విజిటింగ్ కార్డ్స్ కు ఈ లోగో డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీదైన ప్రత్యేక ముద్ర వేయవచ్చు.ఇందులో ఉన్న రెడీమేడ్ టెంప్లేట్స్ నుపయోగించుకొని మీరు చిటెకలో లోగోలు తయారు చేయవచ్చు. అంతే కాకుండా మీ స్పెషల్ లెటర్స్ తో లోగోను తయారు చేయాలనుకుంటే ఇందులో ఉన్న వందల షేపులకు మీకు కావలసని రంగులను నింపుకొని, షేపుల రూపును మీకు కావలసిన విధంగా మార్చుకొని సొంత లోగోలను తయారు చేయవచ్చు.

ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లో రెడీమేడ్ టెంప్లేట్ నుపయోగించి లోగోను ఎలా తయారు చేయగలమో చూడండి.

Download This software from mahigrafix forums
...
...