మీ బ్లాగు విజిటర్స్ తో ఛాట్ చేయాలనుకుంటున్నారా?

మీ బ్లాగు విజిటర్స్ తో ఇపుడు మీరు సులభంగా ఛాట్ చేయవచ్చు. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.yaplet.com

1. add a chat to your site: కేటగిరీకి ఎదురుగా ఉన్న Chat here ను క్లిక్ చేయండి.

2. మీకు నచ్చిన బటన్ ను సెలెక్ట్ చేస్కొని కోడ్ కాపీ చేయండి.

3. ఆ కోడ్ ను మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి సేవ్ చేయండి.

అంతే మీ బ్లాగులో కూడా సెపరేట్ ఛాట్ రూమ్ ఏర్పడుతుంది.

దీనిలో రెండు రకాల ఛాట్ కోడ్ లు ఉంటాయి. 1. పాపప్ ఛాట్ : ఈ కోడ్ ద్వారా మరొక విండోలో ఛాట్ రూమ్ ఓపెన్ అవుతుంది. 2. సైడ్ బార్ ఛాట్ : ఈ కోడ్ ద్వారా మీ బ్లాగులోనే కుడివైపు ఒక సైడ్ ఛాట్ బార్ ఏర్పడుతుంది.

2 comments: