మీ బ్లాగు లో ఉన్న అన్నీ పోస్టులు స్లైడ్ షో వలె ప్లే అవుతుంటే రీడర్స్ చాలా ఈజీగా అన్నీ పోస్టులను చూడగలుగుతారు కదా! మరింకెందుకాలస్యం.. చక చకా ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో పెట్టేసుకోండి.
demo1: http://mahigrafixdemo.blogspot.com/
demo2: http://superblogtutorials.blogspot.com/
1. ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి.
కోడ్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.
2. పై కోడ్ లో "http://superblogtutorials.blogspot.com "ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి. తర్వాత "learn blog edit - Post List" ను మీ బ్లాగు టైటిల్ తో రీప్లేస్ చేయండి.
3. ఇక మీ బ్లాగు లోని పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/JavaScript లో పై కోడ్ ను యాడ్ చేసి, సేవ్ చేయండి. అంతే ఇక మీ బ్లాగులో కూడా ఇక పోస్టుల స్లైడ్ షో ఏర్పడుతుంది.
KRISH
ReplyDeleteRAJU
ReplyDeletei cannot find out second step could you please tell me that thank you!
ReplyDeleteకోటి గారు,
ReplyDelete2వ స్టెప్ లో "కోడ్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి" అనే వాక్యంలో లింక్ మీద క్లిక్ చేసి కోడ్ ను పొందగలరు.
sir i tried but its not working ., my blog name is ప్రస్తుతం and blog link is www.prasthutham.blogspot.com
ReplyDeleteplease send me the code.
vinod1092@gmail.com