అసలు ఈ టెంప్లేట్ వేరియేబుల్స్ ఏంటీ అంటారా?
ఏమీలేదండి. కోడింగ్ ఎక్కువగా తెలియని వారు సులభంగా తమ బ్లాగు ఫాంట్స్ మరియు కలర్స్ మార్చుకోవడానికి వీలుగా టెంప్లేట్ లో ముందుగానే కొన్ని వేరియేబుల్స్ క్రియేట్ చేసి ఉంటారు.

ఉదా:కు బ్లాగరు లేఅవుట్ సెట్టింగ్స్ లో ఉన్న Fonts & Colors లో మనము మార్చుకునే సెట్టింగ్స్ ఈ వేరియేబుల్స్ ద్వారా క్రియేట్ చేసినవే.
ఇలా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడికక్కడే కలర్ మరియు ఫాంట్స్ లాంటివి మార్చుకొని వెంట వెంటనే లైవ్ ప్రివ్యూ చూస్తూ మనకు నచ్చినవి సెలెక్ట్ చేస్కొని సేవ్ చేయవచ్చు.
అంటే ఈ వేరియేబుల్స్ వల్ల ప్రతీసారి HTML లోకి వెళ్లి ఎడిటింగ్ చేసే బాధ తప్పుతుందన్నమాట.
ఓకే.. అర్థమయ్యింది కదా..?
ఒక్కో టెంప్లేట్ కు డీఫాల్ట్ గా కొన్ని వేరియేబుల్స్ మాత్రమే ఉంటాయి.
అదనంగా ఒక వేరియేబుల్ ను ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం.
ఉదా:కు minima టెంప్లేట్ లో సైడ్ బార్ కి బ్యాక్ గ్రౌండ్ మార్చి చూడాలి.

ఈ టెంప్లేట్ లో సైడ్ బార్ బ్యాక్ గ్రౌండ్ కు వేరియేబుల్ లేదు కాబట్టి ప్రతిసారీ html కోడ్ లో ఎక్కడుందో చూసి మార్చాలి. కాబట్టి ఈ టెంప్లేట్ కి సింపుల్ గా ఒక వేరియేబుల్ క్రియేట్ చేద్దాం.
మిగిలిన ట్యుటోరియల్ ఈ లింక్ లో చూడగలరు
నేను ఇది వరకు నా బ్లాగు ఎడిట్ చేస్తే వచ్చేది, కాని ఈ మద్య నేను ఎంత ఎడిట్ చేస్తున్నా అది కుదరడం లేదు, ఎందువలనో అర్దం కావడం లేదు.
ReplyDelete