మీ పోస్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోండి, లేదా బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోండి.

సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది. మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ, కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?
1. New Post క్లిక్ చేసి క్రింద చూపినట్లుగా పోస్ట్ బాక్స్ పైన ఉన్న Edit Html ను క్లిక్ చేయండి. Compose ను కాదు సుమా!


2. (ఈ స్టెప్ లో మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ కు కలర్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.)
పోస్ట్ బాక్స్ లోపల ఈ క్రింది కోడ్ ను ఉపయోగించి మీ పోస్ట్ ను వ్రాయండి. Color-code_here; అనే దగ్గర మీరు ఏ కలర్ నైతే సెట్ చేయాలను కుంటున్నారో ఆ కలర్ యొక్క Html కోడ్ ను ఉపయోగించండి. మీకు Html color codes కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
<div style="background:Color-code_here;">


ఇక్కడ మీరు పోస్ట్ లో వ్రాయదలచుకున్నది వ్రాసేయండి.


</div>3.(ఈ స్టెప్ లో మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ కు ఇమేజ్ ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం)
మొదట మీరు ఏ ఇమేజ్ నైతే బ్యాక్ గ్రౌండ్ గా పెట్టాలనుకుంటున్నారో... ఆ ఇమేజ్ ను Free Image Hosting లోకి అప్ లోడ్ చేసి ఆ url కోడ్ ను తీస్కోండి. ఈ క్రింది కోడ్ లో image url address ను మీ ఇమేజి కోడ్ తో రీప్లేస్ చేయాలి.
Ex: <div style="background:url(http://i44.tinypic.com/2dietmw.jpg) no-repeat;">
<div style="background:url(image url address) no-repeat;">


ఇక్కడ మీరు పోస్ట్ లో వ్రాయదలచుకున్నది వ్రాసేయండి.


</div>
SAMPLE IMAGE BACKGROUND POST

సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది.
మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ,
కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత
చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?


సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది.
మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ,
కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత
చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?

మీ బ్లాగుకు విజిటర్స్ మీటర్ ను పెట్టుకోండి

మీ బ్లాగును ఎంతమంది విజిట్ చేశారో తెలుసుకోవడానికి అనేక రకాల సైట్ మీటర్స్ ఉచితంగా లభిస్తున్నాయి. విజిటర్స్ మీటర్ ను మీ బ్లాగుకు ఎలా యాడ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. http://www.sitemeter.comను క్లిక్ చేసి ఈ వెబ్ సైట్ లోకి ఎంటర్ అవండి.

2.3.


4.ఈ స్టెప్ లో మీ బ్లాగు url అడ్రస్ మరియు మీ వివరాలు ఎంటర్ చేయండి.


5. ఇక్కడ మీ ఈ-మెయిల్ అడ్రస్ తదితర వివరాలు ఎంటర్ చేయండి.

6.


7. ఈ స్టెప్ లో మీ కోడ్ నేమ్ మరియు పాస్వర్డ్ మీ మెయిల్ కు పంపబడినట్లు మెసేజ్ చూపబడుతుంది.


8.


9. మీకు నచ్చిన మీటర్ స్టైల్ ను సెలెక్ట్ చేస్కొండి.10.


11. మీ మీటర్ స్టైల్ కు రంగులు అద్దండి.12.13.14. మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget క్లిక్ చేయండి.15. క్రింది విధంగా HTML/Javascript లో పైన మీరు సైట్ మీటర్ నుండి కాపీ చేసిన స్క్రిప్ట్ కోడ్ ను పేస్ట్ చేసి save బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీ బ్లాగులోకి విజిటర్స్ మీటర్ వచ్చేసినట్లే