మీ పోస్ట్ లు మరీ పొడుగుగా ఉన్నాయా? అయితే continue reading...పెట్టి పొడుగు తగ్గించుకోండి.

చాలా బ్లాగులలో పోస్ట్ లు మరీ పొడవు గా ఉంటాయి. అలాంటి లెంతీ పోస్ట్ లు ఉన్నపుడు రీడర్స్ చదవటానికి సైడ్ స్క్రోలింగ్ చేయాల్సి వుంటుంది. అలా కాకుండా మీ పోస్ట్ ను మధ్యకు స్ప్లిట్ చేసి తరవాతి భాగాన్ని continue reading బటన్ కు లింక్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. మీరు అలా చేయాలనుకుంటే ప్రక్కనే ఉన్న Read More ను క్లిక్ చేసి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3. మీ టెంప్లేట్ లో ఈ క్రింది కోడ్ ను కనుగొనండి.
<data:post.body/>

4.పై స్టెప్ లో మీరు కనుగొన్న కోడ్ ను డెలిట్ చేసి ఈ క్రింది కోడ్ తో రీప్లేస్ చేసి సేవ్ చేయండి.<b:if cond='data:blog.pageType == "item"'>

<data:post.body/>

<b:else/>

<data:post.body/>
Continue Reading...

</b:if>

5. తర్వాత settings - formatting లో post template ప్రక్కనే ఉన్న ఖాళీ బాక్స్ లో ఈ క్రింది కోడ్ ను ఫిల్ చేసి సేవ్ చేయండి. మీరు చేయబోయే కొత్త పోస్టుల లో ఆటోమేటిక్ గా Continue Reading option రావడం కోసమే ఈ కోడ్.

6.మీరు కొత్త పోస్ట్ పబ్లిష్ చేసేటపుడు Edit Html లో ఏ లైన్ తర్వాత Continue Reading రావాలనుకుంటున్నారో ఆ లైన్ చివరలో  పెట్టేసి..పోస్ట్ చివర్లో  అని పెట్టేయండి.

ఇందులో మీకేమైనా సందేహాలుంటే క్రింది కామెంట్ బాక్స్ లో మెసేజ్ ఇవ్వండి.