మీ పోస్ట్ క్రింది భాగాన దానికి రిలేటెడ్ పోస్టులు కనపడాలంటే?

ఒక సారి ఆలోచించండి. మీ పోస్టులకు రిలేటెడ్ పోస్టులను తగిలిస్తే విజిటర్స్ సులభంగా మీ పోస్టులు అన్నీ చదవటానికి వీలుంటుందేమో?....ఐతే మరి రిలేటెడ్ పోస్టులను ఎలా యాడ్ చేయాలో చూద్దామా?ఉదా:కు ఈ పోస్టును క్రింది కి జరిపి చూడండి..ఇలాంటి మరిన్ని పోస్టులు క్రింద చూడండి అని వుంటుంది. దాని క్రిందే ఈ పోస్టుకు రిలేటెడ్ పోస్టులు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేసి ఇలాంటి మరొక పోస్టును చదువగలరు.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.



3. మీ టెంప్లేట్ కోడ్ లో </head> ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా </head> పైననే పేస్ట్ చేయండి. క్రింది కోడ్ లో రెడ్ లెటర్స్ లో ఉన్న(http://i613.photobucket.com/albums/tt218/mahigrafix_photos/arow-1.gif) URL address రిలేటెడ్ పోస్టుకు ముందు భాగాన వచ్చే ఇండెక్స్ బులెట్ యారో...ఒక వేళ దానిని మార్చుకోవాలంటే మీరు సొంతంగా అలాంటి చిన్న ఇమేజిని అప్ లోడ్ చేసి ఆ అడ్రస్ ను రెడ్ లెటర్స్ దగ్గర రీప్లేస్ చేయండి. తర్వాత ఫాంట్ సైజ్ తక్కువగా ఉన్నట్లనిపిస్తే క్రింద రెడ్ కలర్ లో ఉన్న 11 ను 15 గా మార్చి చూడండి




<style>
#related-posts {
float : left;
width : 540px;
margin-top:20px;
margin-left : 5px;
margin-bottom:20px;
font : 11px Verdana;
margin-bottom:10px;
}
#related-posts .widget {
list-style-type : none;
margin : 5px 0 5px 0;
padding : 0;
}
#related-posts .widget h2, #related-posts h2 {
color : #940f04;
font-size : 20px;
font-weight : normal;
margin : 5px 7px 0;
padding : 0 0 5px;
}
#related-posts a {
color : #054474;
font-size : 11px;
text-decoration : none;
}
#related-posts a:hover {
color : #054474;
text-decoration : none;
}
#related-posts ul {
border : medium none;
margin : 10px;
padding : 0;
}
#related-posts ul li {
display : block;
background : url("http://i613.photobucket.com/albums/tt218/mahigrafix_photos/arow-1.gif") no-repeat 0 0;
margin : 0;
padding-top : 0;
padding-right : 0;
padding-bottom : 1px;
padding-left : 16px;
margin-bottom : 5px;
line-height : 2em;
border-bottom:1px dotted #cccccc;
}
</style>
<script src='http://www.geocities.com/mahigrafix/posts.js' type='text/javascript'/>



4.తర్వాత మీ టెంప్లేట్ కోడ్ లో <p><data:post.body/></p> ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా <p><data:post.body/></p> క్రింద లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేయండి. క్రింద ఎరుపు రంగు అక్షరాల ప్లేస్ లో మీకు నచ్చిన మ్యాటర్ పెట్టుకోవచ్చు




<b:if cond='data:blog.pageType == "item"'>
<div id="related-posts">
<font face='Arial' size='3'><b>ఇలాంటి మరిన్ని పోస్టులు క్రింద చూడండి: </b></font><font color='#FFFFFF'><b:loop values='data:post.labels' var='label'><data:label.name/><b:if cond='data:label.isLast != &quot;true&quot;'>,</b:if><b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>
<script expr:src='&quot;/feeds/posts/default/-/&quot; + data:label.name + &quot;?alt=json-in-script&amp;callback=related_results_labels&amp;max-results=5&quot;' type='text/javascript'/></b:if></b:loop> </font>
<script type='text/javascript'> removeRelatedDuplicates(); printRelatedLabels();
</script>
</div></b:if>



5. SAVE TEMPLATE క్లిక్ చేయండి. ఇక మీ పోస్టుల క్రింద రిలేటడ్ పోస్టులు ఆటోమేటిక్ గా ఏర్పడి ఉంటాయి.

విజిటర్స్ తమ కంప్యూటర్స్ లో మీ బ్లాగులోని పోస్ట్ లను pdf ఫార్మాట్ లో సేవ్ చేస్కునే సదుపాయాన్ని ఎర్పరచాలనుకుంటున్నారా?

మీ బ్లాగులోని పేజీలను ఇతరులు pdf ఫార్మాట్ లో సేవ్ చేస్కోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయి, save as pdf బటన్ ను మీ బ్లాగులో వచ్చేటట్లుగా క్రియేట్ చేయండి. ఉదా:కు ఈ బ్లాగులో కుడివైపు క్రింది భాగాన గమనించండి. దానిని క్లిక్ చేసి నా బ్లాగులోని పోస్టులను మీరు మీ కంప్యూటర్లోకి pdf ఫార్మాట్ లోకి సేవ్ చేస్కోవచ్చు.


1. http://web2.pdfonline.com ను ఓపెన్ చేసి ఈ క్రింది విధంగా sign up క్లిక్ చేయండి




2. ఈ ఫామ్ లో వైలెట్ కలర్ హైలెట్ అయిన ప్లేస్ లలో మీ వివరాలను ఫిల్ చేసి, sign up బటన్ ను క్లిక్ చేయండి.



3. Generate the javascript బటన్ ను క్లిక్ చేయండి.



4. తర్వాత క్రింద చూపిన విధంగా కోడ్ ను కాపీ చేస్కోండి.



5. www.blogger.com లోకి లాగిన్ అయి, Layout > Page Elements > Add a Gadget > HTML/Javascript లో పైన కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి save ను క్లిక్ చేయండి.

6. అంతే......ఇక మీ బ్లాగులో చూడండి...ఈ క్రింది విధంగా ఒక బటన్ ప్రత్యక్షమవుతుంది. మీ బ్లాగు విజిటర్స్ ఎవరైనా మీ పోస్టులను pdf format లో సేవ్ చేస్కోగలుగుతారు.