మీ పోస్ట్ టైటిల్ మీద మౌస్ కర్సర్ ను ఉంచినపుడు టైటిల్ rainbow కలర్స్ తో మెరుస్తూ ఉండాలంటే?...

మీ బ్లాగులోని పోస్టుల టైటిల్స్ రైన్ బో కలర్స్ తో మిల మిలా మెరవాలంటే జస్ట్ చిన్న కోడ్ ను మీ బ్లాగు టెంప్లేట్ కోడ్ లోకి కాపీ చేస్తే చాలు ఉదా: కు ఈ టైటిల్స్ మీద కాని, లింక్ ల మీద కాని మౌస్ కర్సర్ ను ఉంచి చూడండి. ఇలాంటి ఎఫెక్ట్ మీకు కూడా కావాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.3. మీ టెంప్లేట్ కోడ్ లో </head> ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా </head> పైననే పేస్ట్ చేయండి.


<script src='http://www.mahigrafix.com/javascript/rainbow.js'/>


4. SAVE TEMPLATE బటన్ ను క్లిక్ చేయండి. ఇక మీ బ్లాగులోని పోస్ట్ టైటిల్స్ కు మరియు లింక్ లకు కూడా RAINBOW ఎఫెక్ట్ వస్తుంది.

తెలుగు బ్లాగర్లకు శుభవార్త ! మీ పోస్టులను మరింత అందంగా తీర్చి దిద్దడానికి...ఇది చదవండి.

చాలా మంది బ్లాగర్స్ తమ పోస్టుల లో ఫ్లాష్ ఫైల్స్ ను, ఇమేజ్ ఆల్బమ్స్ ను ఎలా insert చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అవే కాకుండా మీ పోస్టులకు స్మైలీలను, టేబుల్స్ ను, ఎక్సెల్ వర్క్ షీట్స్ ను, ఇంకా ఇలా ఎన్నో యాడ్ చేయడానికి ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ అదీ కూడా ఫ్రీ గా లభిస్తుంది. దాని పేరే Windows Live writer. దీనిని డౌన్లోడ్ చేసి install చేస్తే ఇక మీ బ్లాగులో ను పోస్టులను దీంట్లోనే తయారు చేసి, దీని ద్వారానే publish చేయవచ్చు.ఇక్కడ ఉన్న download link ను క్లిక్ చేసి windows live writer ను మీ కంప్యూటర్లోకి install చేస్కోండి. అలాగే Hotmail లో ఐడీ క్రియేట్ చేస్కోండి. క్రింద స్క్రీన్ షాట్స్ ను గమనించండి.1. క్రింద చూపిన విధంగా లాంగ్వేజ్ సెలెక్షన్ లో తెలుగు సెలెక్ట్ చేయండి.

మీ బ్లాగు URL ADDRESS ను క్రింద చూపిన విధంగా యాడ్ చేయండి.
విండోస్ లైవ్ రైటర్ టోటల్ ప్రివ్యూ