మీ పోస్ట్ క్రింద మీ e-mail లింక్ కనపడాలంటే....

మీ బ్లాగులో మీ పోస్ట్ చదవిన రీడర్స్ ఏదైనా పర్సనల్ గా మీకు తెలియజేయాలన్నపుడు ఈ e-mail లింక్ ద్వారా సులభంగా తెలియచేయవచ్చు. ఈ బ్లాగులో చూడండి. ప్రతి పోస్టు క్రింద mahigrafix@gmail.com అనే బటన్ ఉంటుంది. దాని ద్వారా ఈ బ్లాగులో ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా నాకు e-mail చేయవచ్చు. మరి మీ బ్లాగులోని ప్రతి పోస్ట్ క్రింద ఆటోమేటిక్ గా e-mail లింక్ ఏర్పడటానికి ఏమి చేయాలో తెలుసుకుందామా?

1. http://services.nexodyne.com ను క్లిక్ చేసి ఈ క్రింది విధంగా మీ e-mail లింక్ బటన్ ను తయారు చేస్కోండి.


2. పైన generate అయిన మీ email button కోడ్ ను కాపీ చేస్కోండి.

3. ఇపుడు www.blogger.com లోకి లాగిన్ అయి, Layout >> Edit Html ను క్లిక్ చేసి, Expand template Widgets కు టిక్ పెట్టండి.

4. మీ టెంప్లేట్ కోడ్ లో ఈ క్రింది రెండు కోడ్ లలో ఏదో ఒక కోడ్ ఎక్కడ ఉందో Ctrl+F ద్వారా కనుక్కోండి.

<div class='post-footer-line post-footer-line-1'>


or


<p class='post-footer-line post-footer-line-1'>5. ఈ క్రింది code ను కాపీ చేస్కొని పైన మీకు కనుగొన్న కోడ్ కు కరెక్ట్ గా క్రింది లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేయండి. తర్వాత ఈ code లో mahigrafix ప్లేస్ లో మీ id ని రీప్లేస్ చేయండి. Caps Letters ప్లేస్ లో మొదట మీరు కాపీ చేస్కొన్న email button ఇమేజ్ కోడ్ తో రిప్లేస్ చేయండి.

<a href="mailto:mahigrafix@gmail.com?subject=Hello%20again"><img src="URL OF UPLOADED EMAIL IMAGE" alt="my email" /></a>
SAVE TEMPLATE ను క్లిక్ చేయండి.

అంతే ఇక మీ ప్రతి పోస్ట్ క్రింద మీ ఈ-మెయిల్ బటన్ కనిపిస్తుంది.
Advertisement
ఫ్రీ ఆన్ లైన్ సర్వీస్ కోసం www.mahigrafix.com/forum లో మెంబర్ గా రిజిస్టర్ చెస్కోండి. మీ కంప్యూటర్ సందేహాలను అక్కడ సాల్వ్ చేస్కోండి. గ్రాఫిక్స్, బ్లాగ్ ఎడిటింగ్, హార్డ్ వేర్, ms office, tally, video, audio, mobiles, games, electronics ఇలా అన్నీ రకాలకు సంబంధించిన సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ బ్యాక్ గ్రౌండ్స్, ట్యుటోరియల్స్, మొదలుగు వాటిని mahigrafix forum లో బ్రౌజ్ చేసి మీకు నచ్చిన వాటిని డౌన్లోడ్ చేస్కోండి.