మీ బ్లాగుకు సెర్చ్ బాక్స్ ను యాడ్ చేయండి.

సహజంగా బ్లాగర్స్ బ్లాగులలో నావిగేషన్ బార్ లో ఉన్న గూగుల్ సెర్చ్ బాక్స్ ను మనం చూసే ఉంటాము. అలా కాకుండా
మీరే సొంతంగా సెర్చ్ బాక్స్ ను చేస్కొని, మీ బ్లాగులో పెట్టుకుంటే బాగుంటుంది కదా! మరి మీ బ్లాగులో ఉన్న పోస్టులను
వెతికే సెర్చ్ బాక్స్ ను ఎలా తయారు చేయాలో చూద్దామా?

ఈ బ్లాగులో శోధించు:

ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని page elements >> Add a gadget >> HTML/JavaScript లో
పేస్టు చేసి save చేయండి.
<form id="searchthis" action="YOUR BLOG URL/search" style="display:inline;" method="get">

<strong>ఈ బ్లాగులో శోధించు:<br/></strong>

<input id="b-query" maxlength="255" name="q" size="20" type="text"/><input id="b-searchbtn" value="Search" type="submit" align="right"/>

</form>


పైన ఎరుపు రంగు అక్షరాల ప్లేస్ ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి.

మీ బ్లాగులో Google Adsence ను సెటప్ చేయడానికి - ట్యుటోరియల్

Google Adsence లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేస్కొని అప్రూవ్ అయిన వారు ఈ క్రింది విధంగా బ్లాగులలో Adsence ను సెట్ చేయవచ్చు.

1. http://www.blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత క్రింద చూపిన విధంగా Monetize ను క్లిక్ చేసి, ఈ క్రింది ఆప్షన్స్ లో మీ బ్లాగుకు సెట్ అయ్యే ఆప్షన్ ను సెలెక్ట్ చేస్కొని Adsence ను సెటప్ చేయండి.