బ్లాగులలోని పోస్టులను ప్రింట్ చేయడానికి పోస్టు అడుగు భాగాన ప్రింట్ కమాండ్ ను యాడ్ చేయండి.

మీ బ్లాగులలోని పోస్టులు ఇతరులు ప్రింట్ తీస్కోవడానికి వీలుగా పోస్టు క్రింద ప్రింట్ కమాండ్ ను ఎలా యాడ్ చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

1. www.blogger.com లోకి మీ ఐడీ పాస్వర్డ్ లతో లాగిన్ చేయండి.

2. Layout >> Edit HTML >> లో Expand widget templates కు టిక్ పెట్టండి.

3. టెంప్లేట్ కోడ్ లో </head> ట్యాగ్ ను వెతకండి.

4. ఈ క్రింది కోడ్ ను </head> ట్యాగ్ కు పై లైన్ లో పేస్ట్ చేయండి.
<style media='print' type='text/css'>

#header-wrapper, #header, .header, #sidebar-wrapper, .sidebar, #footer-wrapper, #footer, .date-header, .post-meta-data, .comment-link, .comment-footer, #blog-pager, #backlinks-container, #navbar-section, .subscribe_notice, .noprint {display: none;}

#main-wrapper {width: 95%}

</style>


5. తర్వాత టెంప్లేట్ కోడ్ లో <p><data:post.body/></p> ను వెతకండి.

6. ఈ క్రింది కోడ్ ను <p><data:post.body/></p> తర్వాత లైన్ లో యాడ్ చేయండి.
<b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>

<a href='javascript:window.print()'>Print this post</a>

</b:if>


7. Save Template ను క్లిక్ చేయండి. ఇక మీ ప్రతి పోస్టును Print this post కమాండ్ ద్వారా ప్రింట్ చేయవచ్చు.

అందమైన ఫ్లాష్ విడ్జెట్స్, యానిమేటెడ్ బ్యానర్స్ మీ బ్లాగులో పెట్టుకోండి.

రక రకాల ఫ్లాష్ విడ్జెట్స్, యానిమేటెడ్ బ్యానర్స్, లైవ్ కౌంటర్స్, యానిమేటెడ్ మెసేజెస్, ఫ్లాష్ పేజి ర్యాంకు లను మీ బ్లాగులో పెట్టుకొని మీ బ్లాగును మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి http://www.widgeo.net/ ను విజిట్ చేయండి.