మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్

బ్లాగులకు, వెబ్సైట్స్ కు మరియు విజిటింగ్ కార్డ్స్ కు ఈ లోగో డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీదైన ప్రత్యేక ముద్ర వేయవచ్చు.ఇందులో ఉన్న రెడీమేడ్ టెంప్లేట్స్ నుపయోగించుకొని మీరు చిటెకలో లోగోలు తయారు చేయవచ్చు. అంతే కాకుండా మీ స్పెషల్ లెటర్స్ తో లోగోను తయారు చేయాలనుకుంటే ఇందులో ఉన్న వందల షేపులకు మీకు కావలసని రంగులను నింపుకొని, షేపుల రూపును మీకు కావలసిన విధంగా మార్చుకొని సొంత లోగోలను తయారు చేయవచ్చు.

ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లో రెడీమేడ్ టెంప్లేట్ నుపయోగించి లోగోను ఎలా తయారు చేయగలమో చూడండి.

Download This software from mahigrafix forums
...
...