ఇక Blogger నుండే Readmore... link పొందండి - Tutorial

బ్లాగర్ టెంప్లేట్లకు ఇక బ్లాగర్ వాళ్లే రీడ్ మోర్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు.

మీ పోస్టులకు రీడ్ మోర్ సదుపాయాన్ని పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

Demo: http://mahigrafixdemo.blogspot.com/

1. మొదట http://draft.blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవండి.

2. తర్వాత ఈ క్రింద చూపిన విధంగా Settings >> Basic >> Select Post editor >> Updated post editor ను సెలెక్ట్ చేసి సేవ్ చేయండి.

Back to top button for your blogs - Tutorial

ఈ Blog లో రైట్ డౌన్ కార్నర్ లో ఉన్న బ్లూ కలర్ బ్యాక్ టూ టాప్ బటన్ ను బ్లాగులకు ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.

1. blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత మీ బ్లాగు Edit HTML ను క్లిక్ చేసి </body>
ట్యాగ్ కు పైన ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి. లేదా Add a Gadget లో HTML/Javascript లో ఈ కోడ్ ను కాపీ చేయండి. ఇక మీ బ్లాగుకు కూడా ఇలాంటి బటన్ ఏర్పడుతుంది.

See code at MahiGrafix Forums