బ్లాగు పోస్టులను slide show చేయడానికి బెస్ట్ widget

మీ బ్లాగు లో ఉన్న అన్నీ పోస్టులు స్లైడ్ షో వలె ప్లే అవుతుంటే రీడర్స్ చాలా ఈజీగా అన్నీ పోస్టులను చూడగలుగుతారు కదా! మరింకెందుకాలస్యం.. చక చకా ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో పెట్టేసుకోండి.
demo1: http://mahigrafixdemo.blogspot.com/
demo2: http://superblogtutorials.blogspot.com/
1. ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి.

కోడ్ కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.

2. పై కోడ్ లో "http://superblogtutorials.blogspot.com "ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి. తర్వాత "learn blog edit - Post List" ను మీ బ్లాగు టైటిల్ తో రీప్లేస్ చేయండి.

3. ఇక మీ బ్లాగు లోని పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/JavaScript లో పై కోడ్ ను యాడ్ చేసి, సేవ్ చేయండి. అంతే ఇక మీ బ్లాగులో కూడా ఇక పోస్టుల స్లైడ్ షో ఏర్పడుతుంది.