బ్లాగర్ కొత్త ఫీచర్ : పోస్టు క్రింద షేర్ దిస్ బటన్స్ (Email this, Blog this, Twitter, FB, GBuzz)

పాత బ్లాగరు బ్లాగులో ఆ పోస్టును నెట్ ప్రపంచానికి షేర్ చేయడానికి, Template code లో Share buttons code యాడ్ చేయవలసిఉండేది. ప్రస్తుతం ఉన్న కొత్త బ్లాగరు సర్వీస్ లో ఆ ఫీచర్ Blog posts settings లో లభిస్తోంది. Share this post ఫీచర్ ను ఎలా ఎనేబుల్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెల్సుకోండి.


1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి.







2. క్రింది విధంగా Page Elements >> Blog Posts >> Edit ను క్లిక్ చేయండి.






















3. Show Share Buttons కు Check Mark పెట్టి Save చేయండి.









ఇకనుంచి మీ బ్లాగులోని ప్రతి పోస్టులో అడుగు భాగాన Share Buttons కనిపిస్తాయి.

Demo: http://telugucomputers.blogspot.com/2010/07/send-error-message.html

బ్లాగు పోస్టుల లింక్ లు ఆటోమేటిక్ బ్యుల్డింగ్ - ట్యుటోరియల్

బ్యాక్ లింక్స్ ద్వారా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ పెరిగి పేజి విజిట్స్ పెరుగుతాయి అన్నది మీకు తెలిసిన విషయమే. బ్యాక్ లింక్స్ పెరగాలంటే ఇతరుల బ్లాగులలో మీ పోస్టుల లింక్ లు షేర్ చేయబడి ఉండాలి. సహజంగా మీ బ్లాగులో ఏదైనా పవర్ ఫుల్ ఆర్టికల్ ను ప్రచురించినపుడు, ఇతర బ్లాగరులు ఫలానా విషయం పై ఫలానా బ్లాగులో ఒక మంచి ఆర్టికల్ ను ప్రచురించారు. అని మీ పోస్టు యొక్క లింక్ ను షేర్ చేస్తారు. అలా లింక్ చేయడానికి ఒక యాంకర్ ట్యాగ్ ను, పోస్టు URL అడ్రస్ ను, మరియు పోస్టు టైటిల్ నుపయోగిస్తారు. కాబట్టి వీటిని బ్యాక్ లింక్ కోడ్ అని కూడా పిలవొచ్చు. మరి ఈ బ్యాక్ లింక్ కోడ్ మీ బ్లాగులోని ప్రతి పోస్టు క్రింద అందుబాటులో ఉంటే సులభంగా కాపీ చేస్కొని షేర్ చేయవచ్చు కదా? మరి అదెలాగో చూద్దామా?



1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి.







2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.









3. ఇపుడు కీబోర్డ్ లో Ctrl+F ను ప్రెస్ చేసి, Edit Template లో క్రింది కోడ్ ను సెర్చ్ చేయండి.
<data:post.body/>


4. పై కోడ్ క్రింద(తర్వాత)నే ఈ క్రింది కోడ్ ను పేస్ట్ చేయండి.
<textarea cols='55' id='bloglinking' name='bloglinking' onclick='this.focus();this.select()' onfocus='this.select()' onmouseover='this.focus()' readonly='readonly' rows='1'>&lt;a href=&quot;<data:post.url/>&quot;&gt;<data:post.title/>&lt;/a&gt;</textarea>

5. Preview బటన్ ను క్లిక్ చేసి, ఓకే అనుకుంటే Save చేయండి.

మీ బ్లాగులో కేవలం పోస్టు టైటిల్స్ మాత్రమే కనపడాలంటే - ట్యుటోరియల్

మీ బ్లాగు హోమ్ పేజీలో మరియు లేబుల్ సెర్చ్ లో పోస్టులు మొత్తం ఓపెన్ అవకుండా కేవలం పోస్టులు టైటిల్స్ మాత్రమే ఓపెన్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా? ఇలా చేస్తే మీ బ్లాగు విజిటర్స్ కు తొందరగా లోడ్ అవుతంది. మరియు బ్లాగు బ్రౌజింగ్ సులభంగా ఉంటుంది.

Demo: http://superblogtutorials..com

1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి. 







2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.









3. ఇపుడు కీబోర్డ్ లో Ctrl+F ను ప్రెస్ చేసి, Edit Template లో క్రింది కోడ్ ను సెర్చ్ చేయండి.
<b:include data='post' name='post'/>

Preview:
 








4. క్రింది కోడ్ తో పై లైన్ ను రీప్లేస్ చేయండి.
<b:if cond='data:blog.pageType != "item"'>
<h3 class='title-only'><a expr:href='data:post.url'><data:post.title/></a></h3>
<b:else/>
<b:include data='post' name='post'/>
</b:if>

5. Preview బటన్ ను క్లిక్ చేసి, ఓకే అనుకుంటే Save చేయండి.