మీ బ్లాగులో కేవలం పోస్టు టైటిల్స్ మాత్రమే కనపడాలంటే - ట్యుటోరియల్

మీ బ్లాగు హోమ్ పేజీలో మరియు లేబుల్ సెర్చ్ లో పోస్టులు మొత్తం ఓపెన్ అవకుండా కేవలం పోస్టులు టైటిల్స్ మాత్రమే ఓపెన్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా? ఇలా చేస్తే మీ బ్లాగు విజిటర్స్ కు తొందరగా లోడ్ అవుతంది. మరియు బ్లాగు బ్రౌజింగ్ సులభంగా ఉంటుంది.

Demo: http://superblogtutorials..com

1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి. 2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.

3. ఇపుడు కీబోర్డ్ లో Ctrl+F ను ప్రెస్ చేసి, Edit Template లో క్రింది కోడ్ ను సెర్చ్ చేయండి.
<b:include data='post' name='post'/>

Preview:
 
4. క్రింది కోడ్ తో పై లైన్ ను రీప్లేస్ చేయండి.
<b:if cond='data:blog.pageType != "item"'>
<h3 class='title-only'><a expr:href='data:post.url'><data:post.title/></a></h3>
<b:else/>
<b:include data='post' name='post'/>
</b:if>

5. Preview బటన్ ను క్లిక్ చేసి, ఓకే అనుకుంటే Save చేయండి.

10 comments:

 1. ardham kaavatam ledu imkomchem vivarimchamdi

  ReplyDelete
 2. నా బ్లాగు శిరాకదంబం లో మీరు పైన ( 1. ) లో ఇచ్చిన కోడ్ లేదు. ఈ క్రింద ఇచ్చిన కోడ్ మాత్రం వుంది.  అక్కడ మీరు ( 2. ) లో ఇచ్చిన కోడ్ వుపయోగించి ప్రివ్యూ చేస్తే ఈ క్రింది ఎర్రర్ వస్తోంది.

  bX-73ieqy

  దీనికి పరిష్కారం ఏమిటి ?

  ReplyDelete
 3. ఇంతకు ముందు వ్యాఖ్యలో ఈ కోడ్ రాలేదు. అందుకే మళ్ళీ ఇస్తున్నాను.

  ReplyDelete
 4. ఎందుకో కోడ్ రావడం లేదు. అందుకే ముందు వెనుకలు కట్ చేసి ఇస్తున్నాను.

  b:include data='blog' name='all-head-content'/

  ReplyDelete
 5. ^ SRRao గారూ

  బ్లాగు కోడ్ (html) లో కోడ్.బాక్సు పైన కుడివైపు భాగంలో
  Expand Widget Templates అని ఒక చెక్ బాక్సు
  ఉంటుంది. దాన్ని ఎన్నుకుని తర్వాత మహేశ్ గారు ఇచ్చిన
  కోడ్ ని మార్చవలసి ఉంటుంది

  ReplyDelete
 6. @ SRRao,

  మీకు సులభంగా అర్థమవడం కోసం పోస్టును మరల అప్ డేట్ చేయడం జరిగినది. Step 2 లో తెలిపిన విధంగా Expand Widget Templates కు టిక్ మార్క్ పెడితేనే మీకు ఆ కోడ్ సెర్చ్ లో లభిస్తుంది. ప్రయత్నించి చూడండి. మరల ఎటువంటి సమస్య తలెత్తినా తెలియజేయగలరు. ధన్యవాదమలు.

  ReplyDelete
 7. కోడ్ ని మార్చి చూశాను. బాగుంది. కానీ రెండు చిన్న సూచనలు. ఒకటి - పోస్ట్ టైటిల్స్ మాత్రమే కనబడతాయి కనుక కొంచెం పెద్ద సైజ్ ఫాంట్ వుంటే బాగుంటుందేమో !రెండోది - ప్రతి టైటిల్ క్రింద Read more అని లింక్ వుంటే బావుంటుంది. వీటిని గమనించి కోడ్ లో వుంచగలరని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 8. ఇది సులభంగా అందరికీ అర్ధమయేలా వ్రాసిన టపా. బ్లాగు ఈ విధంగా కనపడాలనుకునేవారికి చాల ఉపయోగం. అందించిన మీకు నెనర్లు.

  ReplyDelete
 9. @SRRao గారు,
  పోస్టు టైటిల్ సైజ్ మార్చడానికి టెంప్లేట్ కోడ్ లో h3 ట్యాగ్ కు సంబంధించిన css కోడ్ లో font సైజ్ ను మార్చవలసి ఉంటుంది. త్వరలోనే మీరు అడిగినట్లుగా readmore.. సదుపాయంతో ఇదే కోడ్ ను మరొక పోస్టులో చేస్తాను.
  @cbrao గారు,
  ధన్యవాదములు.
  @manavaani గారు,
  ధన్యవాదములు.

  ReplyDelete
 10. నమస్తే మహి గారు. కేవలం పోస్ట్ హెడ్డింగ్ మాత్రమే కనబడే విధంగా మీరు ఇచ్చిన ఈ కోడ్ ను పేస్టు చేస్తే బ్లాగ్ లో పైన ఉండే pages లోని మేటర్ కనబడటం లేదు. దీనిని సరిచేయటం ఎలా?

  ReplyDelete