పాత బ్లాగరు బ్లాగులో ఆ పోస్టును నెట్ ప్రపంచానికి షేర్ చేయడానికి, Template code లో Share buttons code యాడ్ చేయవలసిఉండేది. ప్రస్తుతం ఉన్న కొత్త బ్లాగరు సర్వీస్ లో ఆ ఫీచర్ Blog posts settings లో లభిస్తోంది. Share this post ఫీచర్ ను ఎలా ఎనేబుల్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెల్సుకోండి.
1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి.
2. క్రింది విధంగా Page Elements >> Blog Posts >> Edit ను క్లిక్ చేయండి.
3. Show Share Buttons కు Check Mark పెట్టి Save చేయండి.
ఇకనుంచి మీ బ్లాగులోని ప్రతి పోస్టులో అడుగు భాగాన Share Buttons కనిపిస్తాయి.
Demo: http://telugucomputers.blogspot.com/2010/07/send-error-message.html



సార్, ఇది వాళ్ళిచ్చిన టెంప్లేట్స్ వాడితేనే add అవుతోంది. వేరేవి యూజ్ చేస్తే కనిపించడం లేదు.
ReplyDeletenice ... continue
ReplyDeleteకెక్యూబ్ వర్మ గారు,
ReplyDeleteలేటెస్ట్ బ్లాగరు టెంప్లేటులోని కొన్ని వేరియేబుల్స్ ను యాడ్ చేయడం ద్వారా మీరు ఈ ఫీచర్ ను పొందగలరు. మీ బ్లాగు డిటైల్స్ మరియు మీరు ఉపయోగిస్తున్న బ్లాగరు టెంప్లేటు పేరును తెలియజేస్తూ నాకు మెయిల్ చేయండి.
ధన్యవాదములు.
www.sahacharudu.blogspot.com దీని టెంప్లేట్ finalsense వారిది వాడుతున్నా సర్. చూడగలరు..
ReplyDelete