మీ బ్లాగులో కేవలం పోస్టు టైటిల్స్ మాత్రమే కనపడాలంటే - ట్యుటోరియల్

మీ బ్లాగు హోమ్ పేజీలో మరియు లేబుల్ సెర్చ్ లో పోస్టులు మొత్తం ఓపెన్ అవకుండా కేవలం పోస్టులు టైటిల్స్ మాత్రమే ఓపెన్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా? ఇలా చేస్తే మీ బ్లాగు విజిటర్స్ కు తొందరగా లోడ్ అవుతంది. మరియు బ్లాగు బ్రౌజింగ్ సులభంగా ఉంటుంది.

Demo: http://superblogtutorials..com

1. blogger.com లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి. 2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.

3. ఇపుడు కీబోర్డ్ లో Ctrl+F ను ప్రెస్ చేసి, Edit Template లో క్రింది కోడ్ ను సెర్చ్ చేయండి.
<b:include data='post' name='post'/>

Preview:
 
4. క్రింది కోడ్ తో పై లైన్ ను రీప్లేస్ చేయండి.
<b:if cond='data:blog.pageType != "item"'>
<h3 class='title-only'><a expr:href='data:post.url'><data:post.title/></a></h3>
<b:else/>
<b:include data='post' name='post'/>
</b:if>

5. Preview బటన్ ను క్లిక్ చేసి, ఓకే అనుకుంటే Save చేయండి.